Tag Archives: producer ashwini dutt

ఆక‌ట్టుకుంటున్న `కపటనాటక సూత్రధారి` ట్రైలర్‌!

కొత్త నటీనటులైనా మంచి కంటెంట్ ఉంటే ఆ సినిమాకు ఖ‌చ్చితంగా ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలోనే క్రాంతి సైన అనే దర్శకుడు వెరైటీ కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న‌ చిత్రం కపటనాటక సూత్రధారి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ

Read more