SSMB 29 మూవీపై మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి.. కానీ సస్పెన్స్ ఇదే..!

మహేష్ బాబుతో రాజమౌళి సినిమాను ఆర్ఆర్ఆర్ సినిమా షూట్ టైంలోనే ప్రకటించారు. లాక్‌డౌన్ టైంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు బ్రేక్ పడటంతో అదే సమయంలో ఆన్లైన్ ద్వారా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆర్‌ఆర్ఆర్ సినిమా రిలీజ్ అవుతున్న ఇప్పటివరకు మహేష్ బాబు సినిమాను జక్కన్న సెట్స్‌ పైకి తీసుకురాలేదు. దీనిపై ఒకసారి విజయేంద్రప్రసాద్ రియాక్ట్ అవుతూ.. మహేష్ బాబు కోసం కథ రాయడం అంత సులభం కాదు.. ఏకంగా నాకు రెండేళ్ల […]