Tag Archives: private hospitals

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధ‌ర చాలా చీప్‌.. ఎంతో తెలుసా..?

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. మ‌రోవైపు ఆక్సిజ‌న్‌, టీకాల కొర‌త నెల‌కొంది. ఇదే అదునుగా ప్రైవేట్ ద‌వాఖానాలు దోపిడీకి తెగ‌బ‌డుతున్నాయి. వంద‌ల్లో ఉన్న టీకాను వేల రేటుకు విక్ర‌యిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కోవీషీల్డ్ ఉత్ప‌త్తి చేస్తున్న సీరం సంస్థ ఇవాళ టీకాల ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టించింది. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు రూ.400కు, ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌ల‌కు ఒక డోసు కోవీషీల్డ్ టీకాను రూ.600కు ఇవ్వ‌నున్న‌ట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా తెలిపారు. ఈ మేర‌కు

Read more