`మా` ఎన్నిక‌ల్లో దూరిన‌ పూన‌మ్‌..ప్ర‌కాశ్ రాజ్‌పై షాకింగ్ కామెంట్స్‌!

గ‌త కొద్ది రోజుల‌గా పూనమ్ కౌర్ పేరు వార్త‌ల్లో మారుమెగిపోతోంది. పంజాబీ అమ్మాయి అంటూ ఆమెకు జరిగిన అన్యాయాన్ని పోసాని ముర‌ళీ కృష్ణ బయటపెట్ట‌డంతో పూన‌మ్‌పైనే అంద‌రూ దృష్టి సారించారు. అయితే తాజాగా పూనమ్ కౌర్ మా ఎన్నికల్లోనూ దూరి మ‌ళ్లీ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు జ‌ర‌గ‌బోతుండ‌గా.. అటు విష్ణు ప్యానల్‌, ఇటు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ సభ్యులు జోరుగా ప్ర‌చారాలు చేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో పూన‌మ్ కౌర్ ప్ర‌కాశ్ […]

పవన్ మార్నింగ్ షో కలెక్షన్ అంత బడ్జెట్ ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్?

అక్టోబర్ 10న మా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా ? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా! అని మంచు విష్ణు ప్రశ్నించడం బాగోలేదని. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? మొదట ఆయన సినీ నటుడు. ఆ తరువాతే రాజకీయ నాయకుడు. విష్ణు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో […]

పవన్ కళ్యాణ్ మాటలు నేను ఏకీభవించను.. మంచు విష్ణు?

మా ఎన్నికలు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు అతని ఫ్యామిలీ సభ్యులు నేడు నామినేషన్ దాఖలు చేశారు. మంచు విష్ణు భారీ ర్యాలీ తో ఫిలింఛాంబర్ కు వచ్చి నామినేషన్ వేశారు.మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు మా ఎన్నికలలో మా ప్యానెల్ సభ్యులందరూ నామినేషన్లు […]

ఓటు కోసం నోటు.. మా ఎన్నికల్లోను అదే ఫార్ములా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు అక్టోబర్ 10 న జరుగనున్న విషయం అందరికి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అంతేకాకుండా రాజకీయ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అయితే నేటి నుంచి నామినేషన్ లను స్వీకరిస్తున్నారు. ఇప్పటికే పలువురు విందులు ఇచ్చి ఓటర్లను మచ్చిక చేసుకునే కార్యక్రమాలను మొదలు పెట్టగా.. తాజాగా ఓటుకు నోటు అనే టాపిక్ టాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓటుకు భారీగా ఇచ్చి […]

చిరంజీవి ఓటు నాకే అంటున్న మంచు విష్ణు?

మా ఎన్నికల దగ్గర పడటంతో వ్యవహారం రోజు రోజుకూ వేడెక్కుతోంది.ఇంకొక రెండు వారాల్లోనే ఎన్నికల జరగనుండటంతో ఒక వైపు ప్రకాష్ రాజ్ వర్గం, మరొక వైపు మంచు విష్ణు వర్గం అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సోమవారమే నామినేషన్లు ఫైల్ చేయగా మంచు విష్ణు బృందం కూడా ఒక, రెండు రోజుల్లో నామినేషన్లు వేయబోతోంది. ఇలాంటి తరుణంలో ఓ టీవీ ఛానెల్‌తో మంచు విష్ణు మాట్లాడుతూ మా ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు […]

మా అధ్యక్ష అభ్యర్థిగా ప్రకాశ్‌ రాజ్‌ నామినేషన్‌ దాఖలు?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం సర్వం సిద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలోనే మా అధ్యక్ష అభ్యర్థిగా ప్రకాష్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాష్ రాజ్ తో పాటుగా ప్రకాష్ ప్యానెల్ సభ్యులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ నామినేషన్ పత్రాలను అందజేశారట. నేడు సివీఎల్ నామినేషన్ దాఖలు చేయనున్నారట.   మంచు విష్ణు సెప్టెంబర్ 28న […]

మేము ప్రకాష్ రాజ్ అంతా ఒకటే.. పవన్ కళ్యాణ్?

రిపబ్లిక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం నాయకులను టార్గెట్ చేస్తూ విరుచుకు పడ్డారు. సినిమా టికెట్ల రేట్లు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధానాలు చిత్ర పరిశ్రమను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ఆవేశం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై పెద్దలు నోరు విప్పి మాట్లాడాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక చిరంజీవి గారు వాళ్లని ఎందుకు బతిమిలాడు కుంటున్నారు అని ఒక […]

మా లో ఆ విషయంలో మార్పు తీసుకొస్తాను.. మంచు విష్ణు?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణ ఎలక్షన్లు తలపిస్తున్నాయి. అక్టోబర్ 10న ఈ మా ఎలక్షన్ రిజర్వేషన్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సారి మా అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు తన ప్యానల్ లో సభ్యులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించి హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మా లో మార్పులు తీసుకు వస్తానని, అలాగే ప్రతి ఒక్కరికి మెడికల్ ఇన్సూరెన్స్ […]

ప్రకాష్ రాజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు మోహన్..!

ఇటీవల మా ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా.. మంచు విష్ణు తరఫున బాబు మోహన్ కూడా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే మంచు విష్ణు ప్యానల్ నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న బాబూ మోహన్ శుక్రవారం నాడు తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఒక మీడియా సమావేశం నిర్వహించారు.. ఇక ఈ సమావేశం లో మంచు విష్ణు ఏర్పాటుచేసిన ప్యానెల్ సభ్యులంతా హాజరయ్యారు.. […]