ప్రభాస్ పెళ్లి గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లి కోసం చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. నిత్యం ప్రభాస్ పెళ్లి గురించి ఏమో ఒక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ప్రభాస్ పై మరొక వార్త వైరల్ గా మారుతోంది .ప్రభాస్ తో కలిసి నటించిన ఆది పురుష్ చిత్రంలోనీ హీరోయిన్ కృతి సనన్ తో ఎంగేజ్మెంట్కు సిద్ధం అయిందని వార్తలు బాలీవుడ్ మీడియా నుంచి తెగ […]
Tag: prabhas
మిర్చి సినిమా షూటింగ్ లో ప్రభాస్ తో అంత పని చేసిన అనుష్క..కొరటాల షాక్..
ప్రభాస్- అనుష్క కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానులతో పాటు సగటు సినీ అభిమానుల్లో కూడా మంచి పూనకాలు వస్తాయి. ఎందుకంటే వీరి జోడి కి వెండితెరపై మంచి క్రేజ్ ఉంది. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి. వీరిద్దరి జంట హిట్ పెయిర్ గా కూడా టాక్ సంపాదించుకుంది. అలాంటి ఇద్దరి కాంబినేషన్లో బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలలో మిర్చి సినిమా […]
మారుతి మూవీకి ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, నాగ అశ్విన్ దశకత్వంలో `ప్రాజెక్ట్ కె` సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలతో పాటు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో ఓ సినిమాను ప్రారంభించాడు. `రాజా డీలక్స్` అనే టైటిల్ ఈ మూవీకి పరిశీలనలో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హర్రర్ కామెడీ […]
హెల్త్ బాగోలేక ఇబ్బంది పడుతున్న ప్రభాస్ .. అనుష్క ఏం చేసిందో తెలుసా.. ఇదే కదా లవ్ అంటే..!
ఏంటో ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యానికి గురైపోతున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలువురు స్టార్ హీరోస్ , హీరోయిన్స్ హెల్త్ బాగోలేక కొన్నాళ్లు షూటింగ్ కు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు రెబల్ హీరో ప్రభాస్. ఎస్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్ హెల్త్ బాగోలేక తాను చేస్తున్న సినిమా షూటింగ్స్ అన్నిటికీ […]
ఆ విషయంలో రామ్ చరణే తోపు.. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్‌లను కూడా తొక్కేశాడు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. `ఆర్ఆర్ఆర్` సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ప్రస్తుతం ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ తో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు. అలాగే మరికొన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులను సైతం […]
బాహుబలిలో `కట్టప్ప` పాత్ర నచ్చలేదని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్, రానా దగ్గుబాటి లతో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిన ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఈ మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి గా నటించి ప్రభాస్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో.. భల్లాలదేవగా రానా కూడా అంతే […]
ప్రభాస్‌తో ఆ స్టార్ హీరో మల్టీస్టారర్… అదే జరిగితే రచ్చ రంబోలాయే…!
ఫ్యామిలీ సినిమాలకు కాస్త యాక్షన్ జోడించి తెరకెక్కించడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి సిద్ధహస్తుడు. మహేష్ బాబుతో మహర్షి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ సంక్రాంతికి కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ తో వారసుడు సినిమా తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. కానీ ఈ సినిమా విడుదల దగ్గర నుంచి వంశీ పైడిపల్లి దర్శకత్వం గురించి ఎన్నో కామెంట్లు వస్తున్నాయి. సంక్రాంతి సీజన్, విజయ్ స్టామినా వల్లే వారసుడు సినిమా హిట్ అయిందనే […]
మాల్దీవుల్లో కృతి సనన్- ప్రభాస్ ఎంగేజ్మెంట్..!
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఎవరంటే టక్కున ప్రభాస్ పేరు గుర్తుకు వస్తుంది. ఈ హీరో వివాహం ఎప్పుడు అంటూ అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు తన పెళ్లి గురించి ఏ విధంగా స్పందించలేదు. ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ మధ్య ఏదో ఉందంటూ గడిచిన కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అయితే ఈ విషయంపై కృతి సనన్ ఇదివరకే క్లారిటీ […]
ఆ ఒక్క మాటతో ఆదిపురుష్‌పై హైప్ మొత్తం పెంచేసిన కృతి సనన్!!
ప్రముఖ నటుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆయన రాముడిగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా కోసం డార్లింగ్ అభిమానులు వేయి కళ్ల తో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ని వెండితెరపై రాముడిలా చూడాలనే కోరిక ఫ్యాన్స్‌కి రోజురోజుకీ పెరిగిపోతుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో మోహన్ సెన్సార్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుండి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ టీజర్ […]