`ఆదిపురుష్‌` మేక‌ర్స్ న‌యా స్కెచ్‌.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెష‌ల్ గెస్ట్ ఎవ‌రో తెలిస్తే షాకే!?

ఆదిపురుష్‌.. మొన్న‌టి వ‌ర‌కు కంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్‌గా నిలిచిన ఈ చిత్రంపై ఇప్పుడు క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ట్రైల‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ త‌ర్వాత ఎక్క‌డా లేని హైప్ ఆదిపురుష్‌ కు వ‌చ్చేసింది. 2023లో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉన్న ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా న‌టించారు. బాలీవుడ్ […]

చిన్న రీజన్ తో ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకున్న మహేశ్-చిరంజీవి.. ఆ మూవీ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం . ఇది ఓ మాయాలోకం.. ఎప్పుడు ఏం జరుగుతుందో ..ఎవరు గెస్ చేయలేరు . స్టార్స్ గా ఉన్నలాంటి వాళ్లు కూడా జీరో గా మారిపోతూ ఉండడం ..ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ టాక్ సంపాదించుకుంటున్నాయి . అందుకే ఏ హీరో కూడా టాప్ ..ఏ హీరో కూడా […]

చిన్న కార‌ణంతో ప్ర‌భాస్ `డార్లింగ్‌`ను రిజెక్ట్ చేసి.. ఆ త‌ర్వాత బాధ‌ప‌డ్డ హీరో ఎవ‌రో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినీ కెరీర్ లో అభిమానులతో పాటు సినీ ప్రేక్ష‌కుల‌కు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో `డార్లింగ్` ఒకటి. ఏ కరుణాకరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ను శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో ప్ర‌భాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించారు. 2010 ఏప్రిల్ 23న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఛ‌త్రపతి […]

రాధే శ్యామ్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..?

టాలీవుడ్ హీరో ప్రభాస్ హీరోయిన్ పూజ హెగ్డే కలయికలో వచ్చిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమాని డైరెక్టర్ రాధాకృష్ణ ఒక పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఈ చిత్రం గత ఏడాది మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్ లోని ఈ సినిమా విడుదలవ్వడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో మొదటి నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా […]

“ఆదిపురుష్” కోసం ప్రభాస్ అంత త్యాగం చేసాడా..? హ్యాట్సాఫ్ రెబల్ హీరో..!!

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ని దక్కించుకున్న విషయం తెలిసిందే. దీని అంతటికి కారణం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి అనే చెప్పాలి . ఆ సినిమా తర్వాత మిగతా నటుల పరిస్థితి ఎలా ఉన్నా హీరో ప్రభాస్ మాత్రం ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు . ఒక్కో సినిమాకి 100 నుంచి 150 కోట్లు పారితోషకం తీసుకుంటూ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోగా ముందుకు […]

క‌ళ్లు చెదిరే రేంజ్ లో `ఆదిపురుష్‌` తెలుగు బిజినెస్‌.. అమ్మ బాబోయ్ అన్ని కోట్లా..?

వ‌చ్చే నెల‌లోనే `ఆదిపురుష్‌` ఆగ‌మ‌నం. జూన్ 16న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల కాబోతోంది. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మైథిలాజికల్ మూవీతో ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా, సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడిగా న‌టించారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. టీసిరీస్, రెట్రోఫైల్స్ నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు. టీజ‌ర్ విడుద‌ల స‌మ‌యంలో […]

ఆదిపురుష్ జై శ్రీరామ్ సాంగ్ వ‌చ్చేసింది.. గూస్‌బంప్స్‌తో పూన‌కాలు లోడింగ్ (వీడియో)

ఇక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలతో ప్రేక్ష‌కుల‌ ముందుకు రానున్న లేటెస్ట్ సినిమాలో ఆదిపురుష్ కూడా ఒక‌టి ఈ సినిమాపై పాన్ ఇండియా లెవ‌ల్ లో భారీ అంచ‌న‌లు ఉన్నాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ భారీ ఇతిహాస కావ్యం ఆదిపురుష్ విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా యూనిట్ కూడా సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అలా రీసెంట్ గా ఈ […]

మ‌హేష్‌పై ఇంత పెద్ద ప్రెజ‌ర్ పెడుతున్నారా…!

ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్‌ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల‌ ముందుకు రాబోతున్న హీరోలలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్‌ సినిమా వచ్చేనెల 16న ప్రేక్షకులకుు ముందుకు రానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వీరితోపాటు రామ్ చరణ్ కూడా తన 15వ సినిమాని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు. ఆ సినిమాకు గేమ్ ఛేంజర్ అనే […]

ఇంట్రెస్టింగ్: వద్దు వద్దు తప్పు అంటూనే ..అతి పెద్ద తప్పు చేసిన ప్రభాస్-అనుష్క..!?

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ – హీరోయిన్ అనుష్క పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సోషల్ మీడియా ఆన్ చేసినప్పటి నుంచి వీళ్ళకి సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది , వీళ్ళు ప్రేమించుకుంటున్నారని ..త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని.. వాళ్ళ అమ్మ ఇన్ని కండిషన్లు పెట్టిందని.. నానా రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వాటిలో ఏది నిజమో ఏది […]