రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ రీసెంట్ మూవీస్ ఎంత కలెక్ట్ చేశాయో తెలిస్తే..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ సినిమా విడుదలవుతుందంటే ఆయన ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమా కోసం అభిమానులు అంతగా ఎదురు చూస్తారు కాబట్టి. అయితే ప్రభాస్ ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన వరుస ఐదు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్షన్ వచ్చిందో […]

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కు యాంక‌ర్ సుమ అక్క‌గా న‌టించిన సినిమా ఏదో తెలుసా..?

బుల్లితెర‌పై యాంక‌ర్ సుమ‌కు ఉన్న క్రేజ్‌, ఫాలోయింగ్ ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. టాలీవుడ్‌లో గ‌త కొన్నేళ్ల నుంచి నెం. 1 యాంక‌ర్ గా సుమ స‌త్తా చాటుతోంది. ఎంతో మంది కొత్త యాంక‌ర్లు వ‌స్తున్నా.. స్కిన్ షోతో రెచ్చిపోతున్నా.. సుమ ప్లేస్ ను మాత్రం ఏ ఒక్క‌రూ రీప్లేస్ చేయ‌లేక‌పోయారు. అలాగే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, స‌క్సెస్ మీట్స్ కు హోస్ట్ సుమ‌నే కావాల‌నే హీరోలు ఎంద‌రో ఉన్నారు. అలాగే సినిమా ప్ర‌మోష‌న్స్ కు కూడా సుమ‌ను […]

ప్రభాస్ తో మూవీ పై క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనకరాజు..!!

తెలుగులోనే కాకుండా తమిళంలోనూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అంటే తెలియని వాలంటూ ఎవరూ ఉండరు..తమిళంలో అయితే ఖైదీ ,విక్రమ్, మాస్టర్ సినిమాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.ముఖ్యంగా విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు. అంతేకాదు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రూ .500 కోట్ల రూపాయల కలెక్షన్ సంపాదించింది..ఇక ఖైదీ సినిమా మంచి సక్సెస్ ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. మాస్టర్ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ […]

ప్రభాస్ ని చంపడం లో తప్పు లేదంటూ ప్ర‌ముఖ క్రికెట‌ర్ ట్వీట్‌.. మండిప‌డుతున్న ఫ్యాన్స్‌!

ఆదిపురుష్ దెబ్బ‌కు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఎన్నో విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఆదిపురుష్‌.. ఎన్నో అంచ‌నాల న‌డుమ జూన్ 16న విడుద‌లైంది. కానీ, తొలి ఆట నుంచే నెగ‌టివ్ టాక్ ఉంటుంది. రామాయణం మ‌రియు అందులోని పాత్ర‌ల‌ను కామెడీ చేసి చూపించారంటూ చిత్ర టీమ్ పై నార్త్ ఇండియా మొత్తం భ‌గ్గుమంది. సినిమాను బ్యాన్ చెయ్యాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలోనే యాంటీ ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు కొంద‌రు […]

నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ భారీ ప్ర‌మాదం.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళ‌న‌!

మలయాళ ఇండస్ట్రీలో సూప‌ర్ స్టార్ గా ఎదుగుతున్న పృథ్వీరాజ్‌ సుకుమారన్ భారీ ప్ర‌మాదం బారిన ప‌డ్డారు. బ‌స్సులో నుంచి జారిప‌డ‌టంతో.. ఆయ‌న‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం పృథ్వీరాజ్ `విలాయత్ బుద్ధ` అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. అయితే తాజాగా కేరళలోని మరయూర్ బస్ స్టాండ్ లో ఓ ఆర్టీసీ బస్సులో భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ను షూట్ చేశారు. అయితే ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ ను […]

రూ. 500 కోట్ల `ఆదిపురుష్‌`కు ఫైన‌ల్ గా వ‌చ్చిన లాస్ ఎంతో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త‌న కెరీర్ లోనే తొలిసారి మైథ‌లాజిక‌ల్ స‌బ్జెక్ట్ ను ట‌చ్ చేస్తూ చేసిన చిత్రం `ఆదిపురుష్‌`. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్వ‌క‌త్వం వ‌హించారు. దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్‌, రావ‌ణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ న‌టించారు. స‌న్నీ సింగ్‌, దేవద‌త్తా నాగె త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. […]

ఎన్టీఆర్ కు ఉన్న నాలెడ్జ్ కూడా ఓం రౌత్‌కు లేదు.. మ‌రోసారి `ఆదిపురుష్‌` డైరెక్ట‌ర్ పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం!

బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆదిపురుష్‌`. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా, సైఫ్ అలీ ఖాన్ రావ‌ణాసురుడుగా న‌టించారు. ఎన్నో అంచ‌నాల న‌డుమ జూన్ 16న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డంలో విఫ‌లం అయింది. పైగా విడుద‌లైన నాటి నుంచి ఈ మూవీని తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ ఓం రౌత్ ను నెటిజ‌న్లు ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. రామాయణంలోని ప్రధాన పాత్రలను […]

ఆదిపురుష్‌ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు.. ఆ విషయంలో కీలక నిర్ణయం..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మొదటిసారి రాముడు పాత్రలో నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఇటీవల రూ.1,000 కోట్ల టార్గెట్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా తక్కువ కలెక్షన్లు రాబట్టి నిరాశపరిచింది. అంతేకాకుండా చాలా వివాదాల్లో చిక్కుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. దాంతో ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా గురించి పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఆదిపురుష్ సినిమా చూసిన వాళ్లకంటే చూడాల్సిన వాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. అయితే వాళ్లలో చాలామంది సినిమాకి ఆల్రెడీ ఫెయిల్యూర్ టాక్ […]

ప్రాజెక్టు కే సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..!!

ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా ఈనెల 16వ తేదీన విడుదలై కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించుకుంటోంది. వీకెండ్ వరకు కళకళలాడిన ఈ సినిమా ఆ తర్వాత కాస్త కలెక్షన్లు కూడా డ్రాప్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు కారణం ఈ సినిమాకి వచ్చిన నెగిటివ్ టాక్ కారణమే అన్నట్లుగా సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ప్రభాస్ తన తదుపరి చిత్రం సలార్ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ […]