పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఖాతాలో అతి చెత్త రికార్డు నమోదు అయింది. ప్రభాస్ గత మూడు చిత్రాల కారణంగా అక్షరాలా రూ. 276 కోట్లు నష్టాలు వాటిల్లాయి. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ హిట్ ముఖమే చూడలేదు. ఈ మూవీ అనంతరం ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా `సాహో`. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ. 290 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే తొలి ఆట నుంచే సాహో […]
Tag: prabhas
ఇటలీలో ప్రభాస్ వెకేషన్.. ఆయన ఉంటున్న విల్లా రెంట్ తెలిస్తే కళ్లు తేలేస్తారు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్‌గా `ఆదిపురుష్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ మూవీ ఇది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. భారీ అంచనాల నుడమ జూన్ 16న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. తొలి ఆట నుంచి మిశ్రమ స్పందనను దక్కించుకుంది. అయితే టాక్ ఎలా ఉన్నా ప్రభాస్ కు క్రేజ్ దృష్ట్యా మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద […]
ఏ టాలీవుడ్ హీరో చరపలేని రికార్డును సృష్టించిన ప్రభాస్..!!
టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇటీవలె ఆది పురుష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మొదటి వీకెండ్ రూ.340 కోట్లకు పైగా రాబట్టి ఒక సెన్సేషనల్ ని క్రియేట్ చేస్తోంది. అయితే నిన్నటి రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లు భారీగా డ్రా అయినట్లుగా తెలుస్తోంది. కేవలం సోమవారం ఒక్కరోజే రూ .35 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఈ వీకెండ్ సరికొత్త […]
వర్కింగ్ డేస్‌లో బాగా వీక్ అయిపోయిన `ఆదిపురుష్`.. ఇంకా ఎంత రాబట్టాలో తెలుసా?
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 16న విడుదలైంది. అయితే టాక్ ఎలా ఉన్నా.. మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది. రూ. 242 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆదిపురుష్.. ఫస్ట్ 3 డేస్ లోనే ఏకంగా రూ. 151.60 కోట్ల షేర్, రూ. […]
రజనీ, మహేష్ రేర్ రికార్డ్ ను చిత్తు చిత్తు చేసిన ప్రభాస్.. మైండ్ బ్లాక్ అయ్యే షాక్ అంటే ఇదే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా `ఆదిపురుష్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఈ మైథలాజికల్ విజుల్ వండర్ లో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఎన్నో అంచనాల నడుమ జూన్ 16న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అదే సమయంలో ఆదిపురుష్ పై అనేక విమర్శలు, […]
`ఆదిపురుష్` అందుకే తీశా.. ట్రోలర్స్ కు ఓ రేంజ్ లో ఇచ్చిపడేసిన డైరెక్టర్ ఓం రౌత్!
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలయికలో తెరకెక్కిన మైతలాజికల్ విజువల్ వండర్ `ఆదిపురుస్`. రామాయణం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఇందులో సీతారాములుగా కృతి సనన్, ప్రభాస్ నటిస్తే.. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం జూన్ 16న దాదాపు ఏడు వేల థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో ఆదిపురుష్ […]
సలార్ మూవీ టీజర్ డేట్ లాక్..ఫాన్స్ కి పూనకాలే..?
టాలీవుడ్లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. అలాగే జగపతిబాబు కూడా నటిస్తున్నట్లు సమాచారం సలార్ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి అభిమానులలో ఫుల్ జోష్ నింపే విధంగా అప్డేట్లను సైతం చిత్ర బృందం తెలియజేస్తూనే ఉంది. ఎప్పుడెప్పుడు […]
బాక్సాఫీస్ వద్ద `ఆదిపురుష్` విధ్వంసం.. 3 రోజుల్లోనే రూ. 300 కోట్లా..?
రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా `ఇదిపురుష్` జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఇందులో జంటగా నటిస్తే.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్, సన్నీసింగ్, దేవదత్తా నాగె, సోనాల్ చౌహాన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అయితే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. పైగా […]
ఆ హీరోల ఫ్యాన్స్ పవన్‌కు సపోర్ట్ చేస్తారా?
వారాహి యాత్రతో దూసుకెళుతున్న జనసేన అధినేత పవన్..జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే..తనని తిట్టే వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇక మొన్నటివరకు పొత్తుల గురించి మాట్లాడిన పవన్..ఇప్పుడు పొత్తుల ప్రస్తావన తీసుకురావడం లేదు. తాను సిఎం అవ్వడం, జనసేన ప్రభుత్వం ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారు. జనసేనని బలోపేతం చేసే దిశగానే ఆయన ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో ప్రజా మద్ధతు పొందేందుకు పవన్..ప్రజలకు పలు హామీలు ఇస్తున్నారు. అదే సమయంలో తనతో పాటు ఇండస్ట్రీలో ఉన్న పలువురు […]