పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరీర్ లోనే తొలిసారి మైథలాజికల్ సబ్జెక్ట్ ను టచ్ చేస్తూ చేసిన చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్వకత్వం వహించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. సన్నీ సింగ్, దేవదత్తా నాగె తదితరులు కీలక పాత్రలను పోషించారు. […]
Tag: prabhas
ఎన్టీఆర్ కు ఉన్న నాలెడ్జ్ కూడా ఓం రౌత్‌కు లేదు.. మరోసారి `ఆదిపురుష్` డైరెక్టర్ పై నెటిజన్లు ఆగ్రహం!
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడుగా నటించారు. ఎన్నో అంచనాల నడుమ జూన్ 16న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. పైగా విడుదలైన నాటి నుంచి ఈ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఓం రౌత్ ను నెటిజన్లు ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. రామాయణంలోని ప్రధాన పాత్రలను […]
ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు.. ఆ విషయంలో కీలక నిర్ణయం..
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మొదటిసారి రాముడు పాత్రలో నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఇటీవల రూ.1,000 కోట్ల టార్గెట్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా తక్కువ కలెక్షన్లు రాబట్టి నిరాశపరిచింది. అంతేకాకుండా చాలా వివాదాల్లో చిక్కుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. దాంతో ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా గురించి పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఆదిపురుష్ సినిమా చూసిన వాళ్లకంటే చూడాల్సిన వాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. అయితే వాళ్లలో చాలామంది సినిమాకి ఆల్రెడీ ఫెయిల్యూర్ టాక్ […]
ప్రాజెక్టు కే సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..!!
ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా ఈనెల 16వ తేదీన విడుదలై కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించుకుంటోంది. వీకెండ్ వరకు కళకళలాడిన ఈ సినిమా ఆ తర్వాత కాస్త కలెక్షన్లు కూడా డ్రాప్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు కారణం ఈ సినిమాకి వచ్చిన నెగిటివ్ టాక్ కారణమే అన్నట్లుగా సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ప్రభాస్ తన తదుపరి చిత్రం సలార్ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ […]
`ఆదిపురుష్` 6 రోజుల లెక్క ఇది.. ఎంత వసూల్ చేసిందో తెలిస్తే మతిపోవాల్సిందే!
ఆదిపురుష్.. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు వేల థియేటర్స్ లో విడుదలైన మైథలాజికల్ మూవీ ఇది. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విడుదలైన నాటి నుంచి ఈ సినిమాపై ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. అలాగే మరెన్నో వివాదాలు చుట్టు ముడుతున్నాయి. అయితే నెగటివిటీనే ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పాలి. టాక్ ఎలా ఉన్నా.. ఎన్ని […]
ఆ బ్యానర్ లో సినిమా చేస్తే ప్రభాస్ కు ఫ్లాప్ ఖాయం.. తెరపైకి వచ్చిన కొత్త సెంటిమెంట్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హిట్ ముఖం చూసి చాలా కాలమే అయిపోయింది. `బాహుబలి 2` తర్వాత ప్రభాస్ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. బాహుబలి 2 అనంతరం ప్రభాస్ నుంచి `సాహో` మూవీ వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ `రాధేశ్యామ్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ […]
అందరి హీరోల ఫ్యాన్స్‌పై పవన్ గురి..ఓట్ల కోసమేనా?
ఈ మధ్య పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల అందరినీ తలుచుకుంటున్నారు. తనకు అందరూ ఇష్టమే అని…వారి అభిమానులు కూడా సినిమాల పరంగా తమ హీరోలని అభిమానించిన రాజకీయం పరంగా ఒక్కటి కావాలని రాష్ట్రం కోసం నిలబడాలని కోరుతున్నారు. ఇటీవల వారాహి యాత్రలో పవన్ పదే పదే తనకు జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, చిరంజీవి లతో పాటు పెద్ద హీరోలు తనకు ఇష్టమే అని..వారి ఫ్యాన్స్ రాజకీయంగా తనకు మద్ధతు […]
ఆదిపురుష్ సినిమాపై సంచలన కామెంట్లు చేసిన మాధవీలత!
ఆదిపురుష్… గత కొద్ది రోజులుగా టాక్ అఫ్ ది టౌన్ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 4 వేలకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. అయితే మిశ్రమ ఫలితాన్ని మూటగట్టుకుంది. ఫలితం ఎలాగున్నా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో చాలామంది ఈ సినిమాపైన రకరాలుగా […]
ప్రభాస్ ని పెళ్లి చేసుకోమని..అనుష్కను ఆ డైరెక్టర్ ఫోర్స్ చేస్తున్నాడా..? వెనుక ఇంత కన్నింగ్ ప్లానా..?
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఎంతమంది హీరోయిన్లు ఉన్నా ఎన్ని గాసిప్లు వస్తున్నా సరే ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ గాసిప్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా రెబల్ హీరో ప్రభాస్,, హీరోయిన్ అనుష్కల పెళ్లి మ్యాటర్ . వీళ్లు పెళ్లి చేసుకుంటారో లేదో ఆ దేవుడికి తెలియాలి.. కానీ వీళ్ళు పెళ్లి చేసుకోవాలని.. చేసుకుంటే చూడాలి అని కోట్లాదిమంది అభిమానులతో పాటు స్టార్ సెలబ్రిటీలు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే వీళ్ళ పెళ్లికి సంబంధించిన […]