అందాల భామ శృతి హాసన్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి రూపంలో రెండు బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో రెండు సినిమాల్లో భాగమైంది. అందులో `సలార్` ఒకటి. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ లో విడుదల చేయబోతున్నాడు. అలాగే […]
Tag: prabhas
ప్రభాస్ – అనుష్కల పెళ్లి జరగకపోవడానికి కారణం అదే.. కృష్ణంరాజు తన డైరీలో ఏం రాసుకున్నారో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . బాహుబలి సినిమా తర్వాత ఆయన స్థాయి ఏ రేంజ్ లో మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలోనే ఒక్కో సినిమాకి 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డులు నెలకొల్పిన ప్రభాస్ ప్రెసెంట్ పలు సినిమాలో నటిస్తున్నాడు . ప్రభాస్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వస్తే ఎంత ఆనందపడతారో ఆయన పెళ్లి చేసుకుంటే అంతకు ట్రిపుల్ స్థాయిలో ఫ్యాన్స్ […]
బాక్సాఫీస్ ని కుమ్మేసేందుకు వస్తున్న భారీ సినిమాలు..
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ యాభై రోజులు యూఎస్ లో ఎంజాయ్ చేసి ఈ మధ్యే హైదరాబాద్ కి వచ్చాడు. ఇక సినిమా షూటింగ్స్ లో బిజీ కావాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘కల్కి 2898 ఏడి ‘ , ‘రాజా డీలక్స్ ‘, ‘సలార్ ‘ లాంటి సినిమాలు ఉన్నాయి. మొదట ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సినిమా కి సంబందించిన షెడ్యూల్ […]
ఆ హీరోయిన్ తో నా కోరిక తీరింది.. బాలీవుడ్ బ్యూటీపై ప్రభాస్ ఓపెన్ కామెంట్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొహమాటం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్త వారితో అస్సలు కలవలేడు. చాలా లిమిట్ గా మాట్లాడతాడు. ఇక హీరోయిన్స్ గురించి ఆయన ప్రస్తావించడం మనం చూసి ఉండం. కానీ, తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీపై ప్రభాస్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు దీపికా పదుకొణె. `కల్కి 2898 ఏడీ`లో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కమల్ […]
దీపికా పదుకొనే పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్.. డార్లింగ్ నోట ఇలాంటి మాటలా..? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..!!
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చిన్న తప్పుడు పనిచేసిన సరే అడ్డంగా ఏకేస్తున్నారు అభిమానులు. మరియు ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలు మాట్లాడిన మాటల్లో మంచి మీనింగ్ కన్నా తప్పుడు అర్ధాలను ఎక్కువగా తీసుకుంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు. కాగ రీసెంట్గా అలాంటి లిస్టులోకే ప్రభాస్ కూడా యాడ్ అయిపోయాడు . పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ ప్రెసెంట్ తన ఆశలన్నీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సల్లార్ ..నాగ్ అశ్విన్ దర్శకత్వంలో […]
ప్రభాస్ కూడా అలాంటి వారే.. డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్..!!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి చిత్రాలతో ఒక మోస్తారు విజయాలను అందుకున్నారు. ఈ సినిమాలు పెద్దగా ఆడకపోయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సలార్, కల్కి తదితర చిత్రాలను నటిస్తూ బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే చిత్రంలో నటించబోతున్నట్లు గత కొద్దిరోజులుగా […]
సలార్ చిత్రంపై హైప్ పెంచేస్తున్న నటుడు సుధాకర్..!!
టాలీవుడ్ ప్రేక్షకులు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాని కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించబోతున్నారు సలార్ సినిమాలో ప్రభాస్ డబల్ రోల్ లో కనిపించబోతున్నాడట. మరి కొన్ని వారాల్లోనే సలార్ మొదటి చాప్టర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ సినిమా అప్డేట్స్ చూస్తుంటే సినిమాపై అంచనాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పట్లో సినిమాలపై ఏ ఒక్క అప్డేట్ వచ్చినా సినిమా రేంజ్ ను పెంచేలా కనిపిస్తుంటాయి. ఇప్పుడు సలార్ సినిమా కూడా […]
1,2 కాదు ఎకంగా 8 బ్లాక్ బస్టర్ సినిమాల ను రిజెక్ట్ చేసిన ప్రభాస్.. డార్లింగ్ ఫ్యాన్స్ కి ఎక్కడో కాలుతున్నట్లుందే..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్ని కొన్ని సార్లు తమ బ్యాడ్ లక్ పక్కనే ఉంటే మంచి మంచి సినిమాలు వదులుకోక తప్పదు . అలాంటి బ్యాడ్ లక్ కొన్నేళ్లపాటు తన పక్కనే క్యారీ చేసుకొచ్చాడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ . బాహుబలి సినిమాకి ముందు ప్రభాస్ ఎలాంటి డిజాస్టర్లు తన ఖాతాలో వేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ప్రభాస్ […]
ప్రభాస్, అనుష్క అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఎట్టకేలకు తీరనున్న ఆ ముచ్చట..
ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ మూవీతో రీసెంట్‌గా ఈ హీరో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ సినిమా సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 లో నటిస్తున్నారు. కల్కి 2898 అనేది భారతీయ ఇతిహాసం మహాభారతం స్పూర్తితో మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని […]