బాహుబలి, సలార్ రికార్డులను బ్రేక్ చేసిన హనుమాన్..

తేజ స‌జ్జా హీరోగా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన మూవీ హనుమాన్. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా రిలీజైన ఈ సినిమా అన్ని సినిమా క‌ల‌క్ష‌న్‌ల‌ను తొక్కుకుంటూ భారీ బ్లాక్ బ‌స్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.100కోట్ల మార్క్‌ క్రియేట్ చేసి రికార్డును సృష్టించింది. అదే ఊపులో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా […]

సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభాస్.. అయోధ్య లో దానికోసం ఏకంగా అంత విరాళం..!

ప్రస్తుతం దేశం మొత్తం రమనమం మారుమోగుతుంది. అటు శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తయింది. ఈనెల 22న ఆలయంలో రాముడి ప్రాణప్రతిష్టపన జరగనుంది. అయితే రాము మందిరం నిర్మాణం కోసం ప్రముఖ సెలబ్రిటీలు తో పాటు సాధారణమైన మనుషులు కూడా విరాళం ఇచ్చారు. ఇక సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఇచ్చారని చెప్పొచ్చు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజుల వంశానికి చెందిన వ్యక్తి అనే సంగతి తెలిసిందే. ఫుడ్ విషయంలో రాజ […]

21 ఏళ్ల ఇండస్ట్రీలో అతనితో చాలా కంఫర్టబుల్ గా ఉన్న.. నటులను దేవుళ్ళుగా భావిస్తాడు.. ప్రభాస్ కామెంట్స్‌..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా మూవీ స‌లార్‌. హెంబాలేఫిల్మ్‌స్‌ బ్యానర్ పై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించారు. గతేడాది డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకని రికార్డ్ కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇక దేవా, వరదలు మధ్య స్నేహం పగగా ఎలా మారింది.. ఇద్దరు స్నేహితుల బద్ధ శత్రువులుగా ఎలా మారారు.. అనేది ప్రధాన కథ అంశం. ఇక దేవాగా ప్రభాస్ […]

ప్రభాస్ – మారుతి సినిమాకి సంగీతం అందిస్తున్న థమన్.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ను రాబట్టాయి. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు ప్రభాస్. ఇక తాజాగా ” సలార్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. తాజాగా ప్రభాస్ హీరోగా […]

” సలార్ ” వేడుకలలో హాట్ టాపిక్ గా మారిన అఖిల్ ప్రెజెన్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓచకోత కోసిందనే చెప్పొచ్చు.   ఇక రీసెంట్ గానే చిత్ర యూనిట్ సలార్ సక్సెస్ ని పార్టీలుగా చేసుకుంటున్న విజువల్స్ బయటకు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా మరోసారి తమ పార్టీ పిక్స్ ని మూమెంట్స్ నీ మేకర్స్ […]

ప్రభాస్ – మారుతి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. లుంగీలో చిల్ లుక్‌తో అదరగొడుతున్న డార్లింగ్ .. టైటిల్ ఏంటంటే..?

ప్రభాస్ – మారుతి కాంబినేషన్లో తెర‌కెక్కిన మూవీ గురించి ప్రేక్షకుల్లో కూడా ఎప్పటి నుంచి ఆసక్తి నెలకొంది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెర‌కెక‌నుందని మారుతి ఇదివరకే వివరించిన సంగతి తెలిసిందే. కొంతమంది ఫ్యాన్స్ ఇది ప్రభాస్ రేంజ్‌ మరింత పెంచుతుందని భావిస్తున్నారు. మరికొందరు ఇలాంటి టైంలో ఇలాంటి కామెడీ ఎంటర్టైనర్.. అది కూడా చిన్న సినిమాను చేయడం ప్రభాస్‌కు సరిపడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సినిమా సైలెంట్ గా సెట్స్‌ పైకి […]

వింటేజ్ ప్రభాస్ ని విట్నెస్ చేయడానికి టైం ఖరారు చేసిన మేకర్స్.. పోస్ట్ వైరల్..!

పాన్ ఇండియా స్టార్ రెబల్స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవలే ” సలార్ ” సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ మూవీ అనంతరం తన నుంచి రానున్న మరో సెన్సేషనల్ మూవీ ” కల్కి “. ఈ సినిమా రిలీజ్ ని కూడా మేకర్స్‌ ఫిక్స్ చేశారు. ఇక ఇప్పుడు మూడో హై ఇస్తూ దర్శకుడు మారుతితో చేస్తున్న మరో చిత్రంపై మేకర్స్ సాలిడ్ […]

దేవాలయంలో ప్రభాస్ ప్రత్యేక పూజలు.. కారణం ఏంటంటే..?

యంగ్ రెబల్ స్టార్ చాలా రోజులకు బయటకు వచ్చాడు. అది కూడా ఓ గుడిలో స్పెషల్ పూజలు చేస్తూ అందరికీ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట‌ చక్కర్లు కొడుతున్నాయి. ఇక‌ అసలు బయట పెద్దగా కనిపించని హీరో ప్రభాస్ ఇలా దైవ సన్నిధిలో ప్రత్యక్షమయ్యాడు ఏంటి అని అందరూ అనుకున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడంటూ ప్రభాస్ గురించి పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేప‌ద్యంలో ఇంతకీ ఆ […]

బిగ్ బ్రేకింగ్: ప్రభాస్ “కల్కి” టీజర్ వీడియో లీక్ అయిపోయిందోచ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న డార్లింగ్ యాక్షన్ సీన్స్(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా కల్కి 2898 ఆడ్. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ఎలాంటి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయో మనకి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా హిందూ మైథాలజీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమలహాసన్ , దీపికా పదుకొనే, దిశా పటానీ, అమితాబచ్చన్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు . కాగా ఈ సంక్రాంతి పండక్కి […]