రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన మూవీ ” సలార్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం అయినా నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా […]
Tag: prabhas
ప్రభాస్ కు చిరంజీవి అంటే ఇష్టం ఉండడానికి కారణం అదేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోలుగా క్రేజ్ సంపాదించుకున్న ఎంతోమంది యంగ్ హీరోలకు.. గతంలో హీరోలుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీనియర్ హీరోలు అభిమాన హీరోలుగా ఉంటూ ఉంటారు. అలా ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలలో ఎక్కువగా చిరంజీవి, బాలకృష్ణను అభిమానించే హీరోలు కనిపిస్తూ ఉంటారు. వారు చిన్నప్పటి నుంచి ఈ హీరోల సినిమాలను చూస్తూ పెరగడంతో వారిని ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా అదే స్థాయిలో అభిమానిస్తూ ఉంటారు. ఇక చిరంజీవి అంటే ఇప్పుడు ఉన్న హీరోల్లో […]
వేణు స్వామి పై ఫైర్ అయిన ప్రభాస్ పెద్దమ్మ.. సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..
జ్యోతిష్యుడు వేణు స్వామికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ సెలబ్రిటీల, రాజకీయ నాయకుల జ్యోతిష్యాలయం చెబుతూ సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. చెప్పే జాతకాలు చాలా వరకు నిజమైన.. కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటుల జాతకాలు వారిచేత, పూజ చేయించడం.. ఇలా సినీ లవర్స్ ఎక్కువగా ఈయనను ఫాలో అవుతూ.. వేణుస్వామి చేసే కామెంట్స్ ను షేర్ […]
“ఒరేయ్ ..వద్దు రా..” అంటూ ప్రభాస్ బ్రతిమలాడిన .. ఎన్టీఆర్ చేసిన మూవీ ఇదే..!
సినిమా ఇండస్ట్రీలో చాలా చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. అయితే కొంతమంది ఫ్రెండ్షిప్ బయటకు కనిపించేస్తుంది. మరి కొంతమంది ఫ్రెండ్షిప్ బయటకు కనిపించదు. అలా కనిపించకుండా ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసే వాళ్ళల్లో ఒకరే ప్రభాస్ – ఎన్టీఆర్. వీళ్లిద్దరూ చాలా చాలా మంచి ఫ్రెండ్స్ ఎంతలా అంటే ఒరేయ్.. రారా.. పోరా అని పిలుచుకునే ..అంత మంచి ఫ్రెండ్స్ అయితే ప్రభాస్ ఇచ్చిన సలహాను పాటించకుండా ఎన్టీఆర్ పెద్ద తప్పే చేశాడు . దానికి భారీ […]
నెవర్ బిఫోర్ అందాల ఆరబోతతో కుర్రాళ్ళ మతిపోగోడుతున్న సలార్ బ్యూటీ.. పిక్స్ వైరల్..
ఇటీవల పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో భారీ పాపులారిటీని దక్కించుకుంది డస్కి బ్యూటీ శ్రియ రెడ్డి. ఈ సినిమాలో రాధా రమా అనే పవర్ఫుల్ క్యారెక్టర్‌లో నటించి మెప్పించింది. ఆమె గెటప్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఒక్కసారిగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న శ్రీయ రెడ్డి ఈ సినిమాతో సౌత్ లో వరుస ఆఫర్లను అందుకుంటు బిజీ అవుతుంది. ఇక ప్రస్తుతం శ్రీయా రెడ్డి.. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి గ్రీన్ […]
లైవ్ లోనే ఆ విషయాని బయట పెట్టేసిన ప్రభాస్..వీడియో వైరల్..!!
ప్రభాస్ ..ఆరడుగుల అందగాడు.. ఆయన గురించి ఏం చెప్పుకున్నా తక్కువే ..ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ప్రభాస్ ప్రెసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు . త్వరలోనే ఆయనకు మళ్ళీ మోకాళ్ళకు సర్జరీ చేయబోతున్నారు అన్న వార్త కూడా వైరల్ అవుతుంది. అయితే ప్రభాస్ రీసెంట్గా సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . ఈ ఇంటర్వ్యూలో రాజమౌళిని దారుణంగా అవమానించాడు . ఈ ఇంటర్వ్యూలో […]
మరోసారి ప్రభాస్ కాలుకు సర్జరీ.. తిరగబెట్టిన అనారోగ్యం .. కల్కి మళ్ళీ వాయిదా..?!
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలాఆర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో ప్రభాస్ మోకాలు నొప్పి ప్రాబ్లంతో విదేశాల్లో సర్జరీ చేయించుకుని వచ్చాడు. అయితే తాజాగా ఆ గాయం తిరగబడి మరల ఆపరేషన్ చేయించుకోబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక ఏదైనా పాత్రను చేయడానికి ఓకే చెప్పాడంటే ఆ పాత్ర కోసం ఎంతైనా కష్టపడే హీరోలలో ప్రభాస్ మొదటివాడు. బాహుబలి సిరీస్ లో ఆయన ఎంతో […]
ఒకే ఒక్క హిట్ సినిమా.. ప్రభాస్, షారుక్ లను మించి పాపులారిటీ.. ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..?
సోషల్ మీడియా రంగంలోనే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్(IMDb) కీలక పాత్ర పోషించే వెబ్సైట్ అని చాలామందికి తెలుసు. ఎప్పటికప్పుడు రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు రివ్యూలు, రేటింగ్స్ ఇస్తూ అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న టాప్ 10 సెలెబ్రిటీల జాబితాను ప్రతివారం ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ వెబ్సైట్. కాగా ఈ వారం జాబితాను కూడా ఐఎండిబి రిలీజ్ చేసింది. తాజాగా సోషల్ మీడియాలో ఈ డేటా రిలీజ్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ సలార్ ‘ ఓటీటీ డేట్ ఫిక్స్..
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా రోజురోజుకు అభిమానులను రెట్టింపు చేసుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ప్రభాస్ తాజాగా నటించిన మూవీ సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్, పృధ్విరాజ్ సుకుమారన్, శ్రియ రెడ్డి, ఈశ్వరి రావు, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలో నటించి మెప్పించారు. క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ […]