” రాజా సాబ్ ” లీక్ సీన్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసిన SKN.. ట్వీట్ వైరల్..!

రెబల్ స్టార్ ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు డార్లింగ్. ఇక ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ పై ఈయ‌న అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాల్లో మారుతి డైరెక్షన్లో వస్తున్న ” రాజా సాబ్ ” కూడా ఒకటి. ఇక ఈ సినిమా విషయంలో ఈ మధ్యకాలంలో కొన్ని లీకులు అయిన సంగతి తెలిసిందే. వాటిలో ఓ హైలెట్ సీక్వెల్స్ లోని పిక్ కూడా బాగా వైరల్ అయింది. అయితే ఇది మళ్లీ వైరల్ గా మారగా దీనిపై మారుతి క్లోజ్ ఫ్రెండ్ అండ్ నిర్మాత అయిన ఎస్ కే ఎన్ స్పందించారు. మీ అందరూ అనుకుంటున్నట్లుగా రాజా సాబ్ లోనిది కాదని.. దీనితో రాజ్యసభ నుంచి అయితే ఎలాంటి యాక్షన్ సీన్ సంబంధిత సీన్స్ లీక్ కాలేదని చెప్పుకొచ్చారు.

ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా విషయంలో ఇలా జరగడంతో డార్లింగ్ అభిమానులు ఫీల్ అయ్యారు. ఎస్ కే ఎన్ ట్రీట్ తో వారికి మళ్లీ ఉత్సాహం వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ ట్రీట్ ని చూసిన ప్రభాసభిమానులు..” ఇప్పటివరకు చాలా భయపడ్డాం. దేవుడు లాగా వచ్చి ఫుల్ క్లారిటీ ఇచ్చావు కదా ఎస్ కే ఎన్. థాంక్యూ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.