టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ప్రెసెంట్ కల్కి , రాజా సాబ్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు . సూపర్ డూపర్ హిట్ లని తన ఖాతాలో వేసుకున్నాడు . కాగా ప్రజెంట్ ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ప్రభాస్ -హనూ రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ ప్రచారం జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీలాను […]
Tag: prabhas
“చచ్చిన ప్రభాస్ తో సినిమా చేయను”.. తెగేసి చెప్పిన తెలుగు బ్యూటీ.. ఎందుకంటే..?
ఎవ్వరైనా సరే రెబెల్ హీరో ప్రభాస్ తో నటించే ఛాన్స్ వస్తే అస్సలు మిస్ చేసుకోరు. అసలు ఆయనతో కనీసం రెండు సెకండ్లు అయినా సరే స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని .. ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ వెయిట్ చేస్తున్నారు . ఈ విషయం మన అందరికీ తెలిసిందే . అయితే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటి మాత్రం ప్రభాస్ తో చచ్చిన సిస్టర్ రోల్ లో నటించను అంటూ తెగేసి చెప్పేస్తుందట . ప్రజెంట్ […]
ప్రశాంత్ నీల్ కాకుండా సలార్ ని ఎవరు తీసిన సినిమా ఆడేది కాదు.. స్టార్ యాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా మూవీ సలార్. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైరూ. 700 కోట్లకు పైగా గ్రాస్ వశుళను కొల్లగొట్టి ప్రభాస్‌కు భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఫ్యాన్స్ కు ప్రభాస్ సక్సెస్ దాహాన్ని తీర్చిన ఈ సినిమా.. రెండు పార్ట్‌టలుగా రిలీజ్ కానుంది. దీని రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గతంలో కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ సిరీస్‌లకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ […]
‘ స్పిరిట్ ‘ సినిమాలో నటించనున్న ఆ బాలీవుడ్ హీరో.. సందీప్ రెడ్డి వంగ క్లారిటీ..
సినీ ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ వాళ్ళకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిసలు శ్రమిస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ దూసుకుపోతారు. ఇక టాలీవుడ్ లో అలానే ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ కూడా తనదైన రీతిలో మంచి గుర్తింపులో సంపాదించుకుంటూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన యానిమల్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్‌తో స్పిరిట్ అనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు సందీప్. అయితే […]
” సలార్ ” మేకర్స్ ని అక్కినేని అఖిల్ కలవడానికి వెనుక ఉన్న అసలు రీసన్ ఇదే..!
అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన రీసెంట్ గా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు అఖిల్. అయినప్పటికీ అఖిల్ నెక్స్ట్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ విషయంలో ఓ సాలిడ్ బజ్ వినిపిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా అఖిల్ మరియు ప్రశాంత్ నీల్.. సలార్ చిత్ర బృందంతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు అఖిల్ […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగ చేసుకునే న్యూస్.. రాజా సాబ్ రిలీజ్ అప్పుడే..
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ రాజా సాబ్. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బాహుబలి సిరీస్ ల తర్వాత ప్రభాస్ పూర్తిగా యాక్షన్ మోడ్ లోకి దిగిపోయారు. అయితే పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ పాపులారిటీ దక్కించుకున్న తర్వాత.. మొదటిసారి కామెడీ టైమింగ్ తో.. లవ్ ట్రాక్ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ చాలా డిఫరెంట్‌గా […]
సల్మాన్ ఖాన్ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.. ప్రభాస్ తల్లి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..
బాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ 1989లో మేనే ప్యార్ కియా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలోనే కాకుండా తెలుగులోనే రెండు సినిమాల్లో నటించి భారీ పాపులాటి దక్కించుకుంది భాగ్యశ్రీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చత్రపతి సినిమాలో కీలకపాత్రలో మెరిసిన ఈమె.. 2022లో వచ్చిన ప్రభాస్ మూవీ రాదేశ్యామ్‌లో ప్రభాస్‌కు తల్లిగా నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కావడంతో ఈమెకు ఫుల్ క్రేజ్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె ప్రభాస్ రీల్ మదర్‌గా […]
వాట్.. సలార్ సినిమాలో ప్రభాస్ మరీ ఇంత దారుణంగా ప్రవర్తించాడా.. చూస్తుంటేనే గూస్బంస్ వస్తున్నాయి గా (వీడియో)
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా లో ప్రభాస్ కటౌట్ ముందు తేలిపోయిన షారుక్ ఖాన్ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. కోట్ల మంది మనసులను దోచుకున్న డార్లింగ్ ఈ సినిమాతో మరోసారి తమ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ఇక 2:55 గంటల మూవీలో కేవలం 2.35 నిమిషాలు మాత్రమే మాట్లాడాడు ప్రభాస్. […]
ప్రభాస్ ‘ రాజా సాబ్ ‘ సినిమాను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో.. ఎవరంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా తర్వాత ప్రభాస్ యాక్షన్ మోడ్ లోకి మారిపోయాడు. ఇక తాజాగా ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎప్పుడులా యాక్షన్ మూడ్‌లో కాకుండా.. కాస్త డిఫరెంట్‌గా కనిపించబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ బాగుంటుందని.. ఇందులో ప్రభాస్ […]