పూజా హెగ్డేపై గుర్ర‌గా ఉన్న ప్ర‌భాస్‌..అస‌లైమైందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా `రాధేశ్యామ్` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ఓ టాక్ ఫిల్మ్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ప్ర‌భాస్, పూజా హెగ్డేల మ‌ధ్య విభేదాలు చోటుచేసుకున్నాయ‌ట‌. పూజా హెగ్డేపై ప్ర‌భాస్ మ‌రియు రాధేశ్యామ్ యూనిట్ గుర్రుగా ఉన్నార‌ట‌. ఇందుకు కార‌ణం పూజా తీరేన‌ట‌. సెట్‌లో […]

ఆ షోకి మహేష్ తర్వాత ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాస్?

ప్రస్తుతం బుల్లితెరపై రెండు షోలు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకటి బిగ్ బాస్ షో గా మరొకవైపు ఎవరు మీలో కోటీశ్వరులు షో. ఈ రెండు షోలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. భారీగా టిఆర్పి రాబడి తో బుల్లితెర ఆడియన్స్ కి వినోదాన్ని అందిస్తున్నాయి. ఇక ఎవరు మీలో కోటీశ్వరులు షో విషయానికి వస్తే ఎపిసోడ్ ఎపిసోడ్ కు సెలబ్రిటీలను తీసుకొస్తూ ఈ షోను ఆద్యంతం రక్తి కట్టిస్తున్నారు. ఇక ఈ షో కి హోస్టుగా […]

ప్రభాస్ విడ‌ద‌ల చేసిన `ఆకాశవాణి` ట్రైలర్ ఎలా ఉందంటే?

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం `ఆకాశ‌వాణి`. స‌ముద్ర‌ఖ‌ని, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు. `మనం బతికినా సచ్చినా.. తిన్నా పస్తున్నా.. ఎవరి వల్ల.. దేవుడి వల్ల.. దొర వల్ల` అంటూ ఓ పెద్దాయన చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైల‌ర్ ఆధ్యంతం […]

క్యాన్స‌ర్‌తో అభిమాని..ప్ర‌భాస్ చేసిన ప‌నికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న న‌టిస్తున్న రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి కాగా.. స‌లార్‌, ఆదిపురుస్‌, ప్రాజెక్ట్-కె చిత్రాలు సెట్స్‌పైన ఉన్నాయి. సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే.. ప్ర‌భాస్ వ్య‌క్తిత్వం చాలా గొప్ప‌ది. ఈయ‌న ఎంతో సున్నితంగా, సింపుల్‌గా ఉంటాడు. అలాగే త‌న‌తో పాటు అంద‌రూ బాగుండాల‌ని కోరుకుంటారు. ఇక తాజాగా క్యాన్స‌ర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిమానికి ఫోన్ […]

ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ అలాంటి సాహసం..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలలో కష్టపడుతూ ఎన్నో పాత్రల్లో నటిస్తూ హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇందుకోసం ఎన్నో కష్టాలను పడ్డారు. బాహుబలి సినిమా కోసం భారీగా కండలు పెంచడం, సినిమా సినిమాకు మేక్ఓవర్ ఫిజికల్ ట్రాన్స్ఫర్ రేషన్ అది చిన్న విషయం కాదు. స్క్రీన్ పై ఆయన పాన్ స్టార్ గా ప్రేక్షకులను మెప్పించడం వెనుక మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా […]

రాజ‌మౌళితో `మైత్రీ` మంత‌నాలు..వామ్మో భారీ ప్లానే వేశారుగా..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల‌తో `ఆర్ఆర్ఆర్‌` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం త‌ర్వాత రాజ‌మౌళి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ చిత్రం చేయ‌నున్నాడు. కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రం ఇంకా ప‌ట్టాలెక్క‌క‌ముందే.. రాజ‌మౌళితో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు […]

జగన్ ని కలిసే చిరంజీవి టీమ్ ఇదే..!

సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ సర్కారు తెచ్చిన జీఓ సినిమా పెద్దలను నిద్రలేకుండా చేస్తోంది. థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు టాలీవుడ్ ప్రముఖులపై ఒత్తిడి తెస్తున్నారు. టికెట్లు ప్రభుత్వమే అమ్మితే మేం ఎందుకు? మేం థియేటర్లు మూసేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో సినీ ప్రముఖులు సీఎంను కలిసేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న జగన్ తో సమావేశమై చర్చించనున్నారు. అయితే సీఎం మీటింగ్ లో ఎవరెవరు పాల్గొంటున్నారనేది బయటకు రావడం లేదు. అయితే ఇంతకుముందే టాలీవుడ్ […]

న‌టుడు కృష్ణంరాజుకు పెను ప్ర‌మాదం..హాస్ప‌ట‌ల్‌లో చేరిక‌..!?

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, ప్ర‌భాస్ పెద‌నాన్న‌ కృష్ణంరాజుకు పెను ప్ర‌మాదం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం తన‌ ఇంటిలో కృష్ణంరాజు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయార‌ట‌. ఈ ప్ర‌మాదంలో కృష్ణంరాజు తుంటికి ఫ్రాక్చర్ అవ్వ‌గా.. వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను హైదరాబాద్‌లోని అపోలో హాస్ప‌ట‌ల్‌లో చేర్పించార‌ట‌. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం వైద్యులు నేటి ఉద‌యం కృష్ణంరాజు తుంటికి శస్త్రచికిత్స చేశార‌ట‌. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే మ‌రోవైపు ఆయన కార్యాలయం నుంచి మరో వాదన […]

నా ఫ్రెండ్ బ్లాక్‌బస్టర్ కొట్టాడు..హ్యాపీ అంటున్న‌ ప్ర‌భాస్!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త‌న ఫ్రెండ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడ‌ని తెలిపుతూ ఎంతో ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..గోపీచంద్, తమన్నా జంట‌గా సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `సీటీమార్‌`. క‌బ‌డ్డీ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్ 10న థియేట‌ర్‌లో విడుద‌లైంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్‌తో భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ దూసుకుపోతోంది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని […]