దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో `ఆర్ఆర్ఆర్` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ చిత్రం చేయనున్నాడు. కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కకముందే.. రాజమౌళితో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు […]
Tag: prabhas
జగన్ ని కలిసే చిరంజీవి టీమ్ ఇదే..!
సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ సర్కారు తెచ్చిన జీఓ సినిమా పెద్దలను నిద్రలేకుండా చేస్తోంది. థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు టాలీవుడ్ ప్రముఖులపై ఒత్తిడి తెస్తున్నారు. టికెట్లు ప్రభుత్వమే అమ్మితే మేం ఎందుకు? మేం థియేటర్లు మూసేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో సినీ ప్రముఖులు సీఎంను కలిసేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న జగన్ తో సమావేశమై చర్చించనున్నారు. అయితే సీఎం మీటింగ్ లో ఎవరెవరు పాల్గొంటున్నారనేది బయటకు రావడం లేదు. అయితే ఇంతకుముందే టాలీవుడ్ […]
నటుడు కృష్ణంరాజుకు పెను ప్రమాదం..హాస్పటల్‌లో చేరిక..!?
ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు పెను ప్రమాదం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం తన ఇంటిలో కృష్ణంరాజు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయారట. ఈ ప్రమాదంలో కృష్ణంరాజు తుంటికి ఫ్రాక్చర్ అవ్వగా.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని అపోలో హాస్పటల్‌లో చేర్పించారట. వైద్య పరీక్షల అనంతరం వైద్యులు నేటి ఉదయం కృష్ణంరాజు తుంటికి శస్త్రచికిత్స చేశారట. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మరోవైపు ఆయన కార్యాలయం నుంచి మరో వాదన […]
నా ఫ్రెండ్ బ్లాక్‌బస్టర్ కొట్టాడు..హ్యాపీ అంటున్న ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఫ్రెండ్ బ్లాక్‌బస్టర్ కొట్టాడని తెలిపుతూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `సీటీమార్`. కబడ్డీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న థియేటర్‌లో విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో భారీ కలెక్షన్స్‌ను రాబడుతూ దూసుకుపోతోంది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని […]
ప్రభాస్‌తో నటించాలనుందా? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకే!
టాలీవుడ్ రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగిన ప్రభాస్ తో నటించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఆయన సినిమాలో చిన్న రోల్ అయినా చేయాలని తెగ ఇంట్రస్ట్ చూపుతుంటారు. ఈ లిస్ట్‌లో మీరూ ఉన్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్. తాజాగా ప్రభాస్ సినిమాకి సంబంధించి కాస్టింగ్ కాల్ వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ చిత్రాలతో పాటుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్న […]
హారర్ స్టోరీతో ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ..కానీ అక్కడే తేడా కొడుతోందిగా..!
టాలీవుడ్ రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు ఓం రౌత్ డైరెక్షన్‌లో `ఆదిపురుష్`, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో `సలార్` మరియు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో `ప్రాజెక్ట్-కె` చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూడు భారీ బడ్జెట్ చిత్రాలు సెట్స్ పైనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలు పూర్తి […]
రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టార్.. ఇందులో నిజమెంత?
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి వరుసగా భారీ మల్టీస్టారర్ లతో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొడుతున్నారు. ఇంతకుముందు ప్రభాస్, ప్రాణాలను బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్లను చేశాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ లుగా ఆవిష్కరిస్తున్నారు. వీరిద్దరి తర్వాత మహేష్ బాబు ని పాన్ ఇండియా స్టార్ ని చేస్తారు. ఇక మహేష్ బాబు కూడా తన తరువాత చిత్రాన్ని రాజమౌళితో చేసేందుకు […]
ప్రభాస్ అలాంటి వాడని అనుకోలేదు..కృతి సనన్ షాకింగ్ కామెంట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిపరుష్` ఒకటి. ఓం రైత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఆదిపురుష్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ ప్రభాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. `ప్రభాస్ చాలా […]
కొత్త డేట్‌కు షిఫ్ట్ అయిన ప్రభాస్ `సలార్`..పండక్కే విడుదలట?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో `సలార్` ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న తేదిన విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ, అదే తేదీని ప్రశాంత్ నీల్, […]