ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతోమంది హీరోయిన్లుగా అడుగు పెడుతూ ఉంటారు. అయితే కొంతమంది నటించింది అతి తక్కువ సినిమాలైనా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటారు. తర్వాత సినిమాలకు దూరమై ఇండస్ట్రీ నుంచి మాయమవుతారు. వారు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు.. అనేది కూడా చాలామందికి తెలియదు. అలా తెలుగులో పలు సినిమాల్లో నటించి చిటుకున కనుమరుగైన హీరోయిన్లలో సంజన గల్రాని కూడా ఒకటి. తెలుగులో బుజ్జిగాడు సినిమాతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత అడపా దడపా సినిమాల్లో […]