లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె అందం, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ” జవాన్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ బ్యూటీ.. సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక నయన్ తాజాగా నటిస్తున్న మూవీ ” అన్నపూరణి ” . కొత్త దర్శకుడు నీలేష్ కృష్ణ రూపొందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన […]
Tag: popular news
ఆ పని చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న సూర్య… పాపం అంటున్న ప్రేక్షకులు (వీడియో)
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మనందరికీ సుపరిచితమే. ఈయన తాజాగా నటిస్తున్న మూవీ ” కంగువా “. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని దాదాపు 38 భాషలలో విడుదల చేయనున్నారు. ఇక ఇదిలా ఉంటే గతవారం షూటింగ్ సమయంలో సూర్య కు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కానీ అదృష్టం కొద్ది కేవలం గాయాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలిసిన సూర్య అభిమానులు చాలా ఆందోళనకు గురయ్యారు కూడా. తమ హీరో త్వరగా […]
పార్టీ పేరుతో వేలకోట్లు తిన్నాడు చిరంజీవిపై మన్సూర్ సెన్సేషనల్ కామెంట్స్..
ఇటీవల సౌత్ స్టార్ బ్యూటీ త్రిష పైన మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. దీనిపై చిరంజీవి ఫైర్ అయిన సంగతి కూడా తెలిసిందే. త్రిషకు మద్దతుగా చిరు మాట్లాడుతూ వక్రబుద్ధి కలిగిన వాళ్లు అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు అంటూ.. మన్సూర్‌ని విమర్శించాడు. ఇక అసలు విషయాన్ని తెలుసుకోకుండా చిరంజీవి విమర్శించాడు అంటూ మన్సూర్ అలీఖాన్ చిరువు పై ఫైరయ్యాడు. అంతేకాదు త్రిష, కుష్బూలతో పాటు చిరంజీవిపై కూడా పరువు నష్టం […]
యానిమల్ మూవీ ఈవెంట్లో మహేష్ వేసుకున్న ఈ సింపుల్ షర్ట్ కాస్ట్ తెలిస్తే నోరెళ్లబెడతారు..?!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ నుంచి కొత్త సినిమా వస్తుందంటే చాలు పాత రికార్డులు బ్రేక్ చేసి కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీగా ఉంటారు ఫ్యాన్స్. ఇప్పటికే ఎన్నో సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన మహేష్ 50 ఏళ్ల వయసు భయపడుతున్న అదే క్రేజ్‌తో కొసాగుతున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్టార్ సెలబ్రిటీస్ […]
Animal Event: రాజమౌళి కామెంట్లకు రియాక్ట్ అయిన ఆర్జీవి.. ఏం చేశాడంటే. ?
రామ్‌గోపాల్ వర్మ.. టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్న వర్మ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో బ్లాక్‌బాస్టర్ హిట్లను రూపొందించి క్రేజీ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు. మొదట్లో అక్కినేని నాగార్జున హీరోగా శివ సినిమా రూపొందించాడు. ఈ సినిమా అప్పట్లో ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఇది అప్పట్లో ఓ సరికొత్త ట్రెండ్ అయ్యింది. ఎవరికి సాధ్యం కానీ మేకింగ్ స్టైల్ ని చూపించిన వర్మ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచాడు. అదేవిధంగా ఆర్జీవి […]
వెంకటేష్ సినిమాలో నటించనని మొఖం మీదే చెప్పేసిన ఆ టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. కారణం ఇదే..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లేడీస్‌లో కానీ విక్టరీ వెంకటేష్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఏ హీరోకు లేదనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికి కూడా వెంకటేష్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్‌కి క్యూ కట్టేస్తారు. ఇదంతా పక్కన పెడితే వెంకటేష్ తో సినిమా చేయడానికి ఏ హీరోయినైనా ఎంతో […]
ఇప్పుడు డబ్బుకోసం సినిమాలో నటించాలంటే భయమేస్తుంది.. అలియా భట్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ జంటగా నటించి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో గంగుబాయి కథియావాడి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఇటీవల ఫిలింఫేర్ ఓటిటి అవార్డు వేడుకల్లో మెరిసి సందడిచేసింది. ఈ వేడుకల్లో ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న […]
ఓన్ బ్రాండ్ తో బిజినెస్ మొదలుపెట్టిన కీర్తి సురేష్..
టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్.. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్‌ను అందుకుంది. వరుస అవకాశాలను అందుకుంటూ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. మొదట మలయాళం లో గీతాంజలి, బాలీవుడ్ లో రింగ్ మాస్టర్ సినిమాలతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత తెలుగు సినిమాల్లో నటించి మల్టీ టాలెంటెడ్ స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ అలనాటి హీరోయిన్ […]
మహేష్ – రాజమౌళి కాంబోలో ఆ బాలీవుడ్ హీరో..
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం టాలీవుడ్ అన్న రేంజ్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అన్ని ఇండస్ట్రీలు తలఎత్తుకొని చూసే విధంగా తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో నిలిపాడు రాజమౌళి. మొదట ప్రభాస్‌తో బాహుబలి సినిమాలు తెరకెక్కించిన రాజమౌళి.. తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమాను రూపొందించాడు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక దీని తరువాత […]