టాలీవుడ్ సినీ దగ్గజలలలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. దాదాపాల్‌కే అవార్డు అందుకున్న ఏఎన్నార్ మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది. 90 ఏళ్ళు జీవించిన అక్కినేని సెంచరీ కొడతాడని అందరూ భావించారు. కానీ 2014 జనవరి 24 అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. అయితే ఆయన మరణించి ఇన్నేళ్లు అవుతున్న ఇంకా నిన్న మొన్నే ఈ సంఘటన జరిగినట్లుగా ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. కాగా అక్కినేని మరణం తర్వాత ఆయనకు సంబంధించిన కొన్ని ఆస్తులు యార్లగడ్డ […]
Tag: popular news
‘ సలార్ ‘ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది.. కేజీయఫ్‌ను మించిన ఊచకోత ( వీడియో )
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తెలుగు వర్షన్ ట్రైలర్ కు ఏకంగా 44 మిలియన్ల అందుకోగా.. సలార్ మిగిలిన అన్ని భాషల్లో మంచి వ్యూస్ ను సంపాదించుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నిన్న […]
జీవితంలో మళ్లీ దాని జోలికి పోను.. శృతిహాసన్ సెన్సేషనల్ కామెంట్స్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కథా నాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. డాన్సర్ గా, సింగర్ గా, యాక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుని మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీగా మారింది. గతంలో కొంత కాలం వ్యక్తిగత కారణాలతో సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. సెకండ్ ఇన్నింగ్స్ లో అంతే స్పీడ్ గా పాపులారిటి సంపాదించుకుంది. ఈ ఏడాది తెలుగులో వరుస సక్సెస్‌లు అందుకున్న […]
సీనియర్ ఎన్టీఆర్, కె విశ్వనాధ్ మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా.. ఏకంగా అని సంవత్పరాలు మాటడుకోలేదా..?!
టాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ కె విశ్వనాథ్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన పలు సినిమాల్లో కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణించిన తర్వాత ఈయనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే విశ్వనాథ్ గారిని గుర్తు చేసుకుంటూ ఎంతోమంది తమ మధ్య ఉన్న […]
చిరు ఇంట్లో షూటింగ్ జరిపిన బాలయ్య మూవీ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ ఇద్దరు హీరోలు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వీరిద్దరి ఫ్యాన్స్ మధ్యన ఎప్పటికప్పుడు మా హీరోనే బెస్ట్ మా హీరోనే బెస్ట్ అంటూ కాంపిటీషన్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే బాలయ్య, చిరు మాత్రం ఇద్దరు ఎంతో సన్నిహితంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. […]
నాగార్జున ఇండస్ట్రియల్ హిట్ శివ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?
టాలీవుడ్‌లో నాగార్జున నటించిన శివ మూవీ ఇండస్ట్రియల్ హిట్ అన్న సంగతి తెలిసిందే. కమర్షియల్ పరంగా, టెక్నికల్ పరంగా, టేకింగ్ పరంగా ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీని వేరే లెవెల్‌కు తీసుకువెళ్ళింది. రామ్‌గోపాల్ వర్మ మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఒక్క సినిమాతో ఆర్జీవి ఓ సీనియర్ స్టార్ డైరెక్టర్ కి ఉండేంత క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మూవీలో చాలా సన్నివేశాలకు ఆర్జీవి వాడిన కెమెరా యాంగిల్స్, కట్స్ హాలీవుడ్ సినిమాల్లోనూ ఈ […]
” గుంటూరు కారం ” మూవీకి ఆ సీక్వెన్సే హైలెట్.. ఏదేమైనా మహేష్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ బ్యాక్డ్రాప్‌తో లో తెరకెక్కుతుంది. మహేష్ బాబు ఈ సినిమాలో ఎన్నడు కనిపించని విధంగా మాస్ ప్రొఫైల్ తో కనిపించబోతున్నాడు. అదేవిధంగా సినిమాలో కామెడీ ట్రాక్ హిలేరియస్ గా ఉండబోతుందట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ కామెడీ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ నిలవబోతుందని తెలుస్తుంది. వెన్నెల కిషోర్, శ్రీలీల, మహేష్ బాబు కాన్వర్జేషన్ లో వచ్చే […]
బిగ్ బాస్ టైటిల్ కొట్టేసిన రైతుబిడ్డ.. ఈ షో ద్వారా ఎంత సంపాదించాడంటే..?
బిగ్‌బాస్ సీజన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. ప్రతి మనిషిలో ఓకటైన తప్పు ఉంటుంది. అదే విధంగా రైతుబిడ్డ కూడా హౌస్ లో కొన్ని తప్పులు చేశాడు. నామినేషన్స్ అప్పుడు ఒకలా.. సాధారణ టైంలో మరోలా.. ప్రవర్తించి ప్రేక్షకులను కాస్త చిరాకు పెట్టిన తర్వాత అతడే ఆటను సరిదిద్దుకున్నాడు. ఓ సామాన్యుడిగా ఆటలో తన సత్తా చూపించాడు. ఎవరెంత రెచ్చగొట్టిన ఒదిగి ఉంటూ తన ఆటను ఆడాడు. ఫోకస్ మొత్తం టాస్క్‌లపై పెట్టాడు. […]
బిగ్ బాస్ విన్నర్ గా రైతుబిడ్డ.. ఆ ఒక్క మాటతో ఫ్యాన్స్ ని ఫ్లాట్ చేసేసాడుగా..
బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఆఖరి వరకు ఎంతో ఉత్కంఠ గా జరిగిన ఈ ఫినాలే ఎపిసోడ్లో చివరిగా అమర్దీప్ , పల్లవి ప్రశాంత్ ఇద్దరు మాత్రమే మిగిలారు. దీంతో హౌస్ మేట్స్ అలాగే ఆడియన్స్ అందరిలోనూ ఎవరు విన్ అవుతారా అనే ఉత్కంఠ మొదలైంది. ఫైనల్ గా కౌంట్‌డౌన్ ఎండ్ అయ్యేసరికి నాగార్జున, పల్లవి ప్రశాంత్ చేతిని గాల్లోకి లేపి యు ఆర్ ద విన్నర్ […]