‘ స‌లార్ ‘ దెబ్బ‌కు బుక్ మై షో క్రాష్.. ప్రభాస్ ఫ్యాన్స్ తో అట్లుంటది మ‌రి..!

రెబ‌ల్ స్టార్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇటీవల నటించిన‌ మూవీ సలార్. కే జి ఎఫ్ ప్ర‌శాంత్ నీల్‌ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 22న క్రిస్మ‌స్ కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇక సలార్‌ టికెట్స్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ నిన్ననే మొదలైపోయాయి. ఈ విషయాన్ని […]

కొడుకు కోసం అలా ప్లాన్ చేసిన‌ మహేష్.. ఎంతైనా నువ్వు సూపర్ బాసు..

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత, కూతురు సితార, కొడుకు గౌతమ్ లకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇక నమ్రత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటు మహేష్ బాబుతో పాటు తరచుగా తన ఫ్యామిలీ విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే మహేష్ కూతురు సితార కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని క్రేజీ సెలబ్రిటీగా దూసుకుపోతుంది. చిన్న వయసులోనే పలు యాడ్ లలో నటించి మంచి […]

ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆప‌లేం… 20 థియేట‌ర్ల‌లో ‘ స‌లార్ ‘ మిడ్ నైట్ షోలు.. లిస్ట్ ఇదే…!

పాన్‌ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ సలార్‌. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా మొదటి భాగం సీజ్‌ ఫైర్ ప్రేక్షకుల ముందుకి రానుంది. మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ యాక్షన్ ట్రైలర్‌తో ఆడియన్స్ లో సినిమాపై మంచి అంచనాలను ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన […]

పవర్ఫుల్ విజువల్స్ తో ఆకట్టుకుంటున్న ‘ హనుమాన్ ‘ .. ట్రైలర్ చూస్తే గూస్ బంప్సే (వీడియో)..

యంగ్ హీరో తేజ స‌జ్జా కీలకపాత్రలో నటిస్తున్న మూవీ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఇప్పటికే సినిమా పూర్తయిన కంటెంట్ పై ఉన్న నమ్మకంతో సంక్రాంతి బరిలో ఎలాగైనా సక్సెస్ సాధిస్తుందని మెక‌ర్స్‌ సినిమాను ఇప్పటివరకు పోస్ట్ పోన్ చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా.. పాటలు ఊహించిన రేంజ్ లో హైప్‌ సాధించలేకపోయినా.. ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను బాగా […]

ప్రభాస్ – ప్రశాంత్ నీల్‌ లో కామన్ పాయింట్ అదే.. హీరోని బాగా ఇరిటేట్ చేశా.. శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ల‌కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడం అనేది సాధారణ విషయం కాదు. కానీ శృతిహాసన్ ఏడాదిలోనే ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలతో జంట కట్టి బ్లాక్ బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. 2023 అనేది శృతిహాసన్ కెరీర్‌లోనే బెస్ట్ ఇయర్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటికి రెండు హిట్స్ ఉన్నా మూడో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అదే ప్రభాస్‌తో కలిసి నటించిన సలార్‌ ఈ మూవీపై ఇప్పటికే […]

టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న రైతుబిడ్డ.. ఏకంగా రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసాడుగా..

నిన్న మొన్నటి వరకు ఎంతో రసవ‌త‌రంగా సాగిన బిగ్‌బాస్ సీజన్ 7 రియాలిటీ షో ఎట్టకేలకు ముగిసింది. గ్రాండ్ ఫినాలే లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా, అమర్ దీప్ ర‌న‌ర‌ప్‌గా నిలిచారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వీరికి ఆడియన్స్ ఓ రేంజ్ లో ఆహ్వానం ప‌లికారు. ఇకపోతే అమర్‌ భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు అందుకుంటాడో తెలియదు కానీ.. పల్లవి ప్రశాంత్‌కి మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలు […]

‘ సలార్ ‘ వరల్డ్ వైడ్ టార్గెట్ ఫిక్స్.. కేజియ‌ఫ్ టార్గెట్‌ను మించి రాబ‌టాలి..!!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన మూవీ సలార్‌ క్రిస్మస్ కానుకగా డిసెంబ‌ర్ 22న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, ట్రైలర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లను రూపొందించిన ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపొంద‌టంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలను ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు […]

ఫేక్ ఓటింగ్ తో ప్రశాంత్ గెలిచాడు.. బిగ్ బాస్ ఓటమిపై శివాజీ వీడియో రిలీజ్..

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎన్నో ఇంట్రెస్టింగ్ పరిణామాల మధ్యన సాగిన ఈ సీజన్ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకొని విన్నర్ గా.. అమర్ దీప్ ర‌న‌ర‌ప్‌గా నిలిచారు. ఇక శివాజీ ఈ సీజన్ కి టైటిల్ విన్నర్ అవుతాడని ఆయన ఫ్యాన్స్ తెగ ఆరాట పడిపోయారు. శివాజీ కాకుండా అతని సలహాలు విని ఆట ఆడిన ప్రశాంత్ విన్నర్ గా నిలవడంతో.. ఇది ఫేక్ ఓటింగ్ […]

అక్కినేని ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చైతన్య బ్లాక్ బస్టర్ సీక్వెల్..

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఇటీవల నటించిన ఓటీటీ వెబ్ సిరీస్ దూత ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇది నాగచైతన్యకు మొట్టమొదటి వెబ్ సిరీస్ కాగా.. చాలా కాలం నుంచి సినిమాల్లో హిట్ పడక ఇబ్బంది పడుతున్న నాగచైతన్యకు ఈ ఈ వెబ్ సిరీస్ ద్వారా భారీ సక్సెస్ అంది మంచి క్రేజ్ ఏర్పడింది. మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సాగిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ […]