రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హనుమాన్ మేకర్స్.. ఎంత విరాళం ఇచ్చారంటే..?

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ స‌జ్జ‌ హీరోగా నటించిన హనుమాన్ మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్‌లో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రతి చోట పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో హనుమాన్ ప్రస్తుతం దూసుకుపోతుంది. గురువారం పెయిడ్ ప్రామియర్లతోనే ఈ మూవీకి అద్భుతమైన టాక్ రావడంతో పాటు మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. కాగా హనుమాన్ సినిమాకు అమ్మడయ్యే ప్రతి టికెట్ నుంచి […]

మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా తెరకెక్కిన మూవీ “గుంటూరు కారం “. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్, శ్రీ లీల డ్యాన్స్ తప్ప ఏమీ లేదంటూ సోషల్ మీడియాలో రివ్యూస్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు ముందు నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమా హిట్ […]

దేవాలయంలో ప్రభాస్ ప్రత్యేక పూజలు.. కారణం ఏంటంటే..?

యంగ్ రెబల్ స్టార్ చాలా రోజులకు బయటకు వచ్చాడు. అది కూడా ఓ గుడిలో స్పెషల్ పూజలు చేస్తూ అందరికీ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట‌ చక్కర్లు కొడుతున్నాయి. ఇక‌ అసలు బయట పెద్దగా కనిపించని హీరో ప్రభాస్ ఇలా దైవ సన్నిధిలో ప్రత్యక్షమయ్యాడు ఏంటి అని అందరూ అనుకున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడంటూ ప్రభాస్ గురించి పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేప‌ద్యంలో ఇంతకీ ఆ […]

వెంకీ ” సైంధవ్ ” మూవీతో శైలేష్ కొలను హ్యాట్రిక్ హిట్ కొడతాడా.. లేదా మహేష్ లాగా ఆశలు అడియాసలు చేస్తాడా..!

విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తన విలక్షణ నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక వెంకి తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వెంకీ కెరీర్లో 75వ సినిమా. ఇక ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన రెండు సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను అందుకున్నాడు. ఇక దీంతో ఈయనకి మంచి పేరు సైతం లభించింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి యుగ దర్శకుడు […]

” సైంధవ్ ” ప్రీమియర్ షో రివ్యూ.. వెంకీ మామ బొమ్మ హిట్టా.. ఫట్టా.. ?!

విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా సైంధవ్.. తెరకెక్కుతుంది. హిట్ 2 ఫ్రేమ్ శైలేష్ కొల‌ను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రూహిణి శర్మ, శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియ జ‌ర్మియా, ఆర్య‌ కీలకపాత్రలో నటించారు. నవాజుద్దీన్ సిద్ధికి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సంక్రాంతి బరిలో జనవరి 13న ఈరోజు సైంధవ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్లో వెంకటేష్ నటించడం చాలా అరుదు. యాక్షన్ తో పాటు వెంకీ […]

‘ సైంధవ్ ‘ ట్విట్టర్ రివ్యూ.. వెంకీ మామ యాక్షన్ అవతార్ అదుర్స్.. కానీ..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ సైంధవ్. డైరెక్టర్ శైలేష్ కొల‌ను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆర్య, ఆండ్రియా జ‌ర్మియా కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి బరిలో జనవరి 13న సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఆల్రెడీ ఓవర్సీస్ లో షో పడడంతో సైంధవ్ టాక్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో నెటిజన్స్ […]

మందారి పువ్వులతో పొడవైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు..!

సాధారణంగా మందారి పువ్వులను పూజకి వాడుతూ ఉంటారు. అలానే వీటితో అనేక హెయిర్ ఆయిల్ ని కూడా తయారు చేసుకుంటారు. ఇక ఇప్పుడు చెప్పబోయే చిన్న చిట్కాతో మీ జుట్టును పొడవుగా చేసుకోవచ్చు. మనకి అందుబాటులో ఉండే మందార పువ్వులో అనేక విటమిన్లు కలిగి ఉంటాయి. ఈ విటమిన్లు మన జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇక ఇవి హెయిర్ కి వాడడం కారణంగా మీ జుట్టు పొడవుగా మారుతుంది. హెడ్ బాత్ చేసేముందు మందార పువ్వులను మీరు […]

జీలకర్ర నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. అయితే తప్పకుండా తాగాల్సిందే..!

సాధారణంగా చాలామంది జీలకర్ర వాటర్ తాగుతూ ఉంటారు. జీరా వాటర్, గోరువెచ్చని నీటిలో కాస్త జీలకర్ర వేసుకుని వాటిని వడకట్టి తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అందరూ భావిస్తారు. ఇందువల్ల అనేక ప్రయోజనాలు సైతం ఉంటాయి. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జీరా వాటర్ ఎక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. ఇందువల్ల ఇవి తాగడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే జీరా వాటర్లో రక్తహీనత సమస్యను దూరం చేసే విటమిన్లు కలిగి అంతేకాకుండా […]

ఆ విలేజ్ లో ఇంటికి ఒక విమానం.. బైక్ లా ఇంటి ముందే పార్కింగ్..

ప్రస్తుత కాలంలో ఇంటికో బైక్ ఉండడం సాధారణంగా మారిపోయింది. దీంతో బైక్ లేని గ్రామాలు అనేవి కనిపించడం లేదు ఇక అవసరాన్ని బట్టి కార్లు కూడా చాలామంది కొనుగోలు చేస్తున్నారు. కానీ ఓ గ్రామంలో మాత్రం ఇంటింటికి ఓ విమానం ఉంటుంది. ఏంటి ఇంటింటికి ఓ విమానమా.. అలాంటి ప్లేస్ కూడా ఉందా అనుకుంటున్నారా.. ఇది నిజంగానే నిజం. అయితే ఇప్పటికే చాలామంది ప్రజలకు ఎప్పటికైనా విమానం ఎక్కాలని డ్రీమ్ ఉంటుంది. మధ్యతరగతి ప్రజలకు విమానం ఎక్కాలంటే […]