పోలీసు కేసులో చిక్కుకున్న పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల తల్లి.. విషయం ఏమిటంటే? 

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేసి, ఓ ముఖ్యమైన పాత్రలో నటించి వచ్చిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీలని యువత అంతత్వరగా మర్చిపోలేరు. కాగా ఈమె నటిగానే కాదు.. పర్సనల్ లైఫ్ విషయంలో ఎన్నో వివాదాలను ఫేస్ చేస్తోంది. తాజాగా శ్రీలీల తల్లిపై పోలీసులు FIR నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే, కొంత మంది నటీమణులు తమ అందం, అభినయంతో పాపులర్ అవుతుంటారు. కానీ శ్రీలీల తొలి చిత్రం నుంచే తన […]

పెళ్లి సందD ఫేమ్ శ్రీ లీల అందాల అరబోత.. ఫొటోస్ చూస్తే?

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎంతో మంది హీరోయిన్స్ ని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతేకాకుండా హీరోయిన్స్ ని తెరపై రాఘవేంద్రరావు చూపించినంత అందంగా మరే దర్శకుడు కూడా చూపించలేడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాంటి దర్శకుడి ద్వారా పరిచయమైన హీరోయిన్లు స్టార్ హీరోయిన్ లుగా మారి వెండి తెరపై ఒక వెలుగు వెలిగారు. అయితే అతని గోల్డెన్ హ్యాండ్ తో తెలుగు తెరపైకి మరో అందాల బాణాన్ని […]

పెళ్ళిసందD ట్రైలర్ కు రెస్పాన్స్ మామూలుగా లేదుగా?

హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తాజాగా నటించిన చిత్రం పెళ్లి సందD. కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను శోభు యార్లగడ్డ, మాధవి కోవెలమూడి, ప్రసాద్ దేవినేని, ఆర్కే మీడియా వర్క్ ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరో రోషన్ సరసన శ్రీ లీల ప్రధాన పాత్రలో నటిస్తోంది. శ్రీనివాసరెడ్డి,పోసాని మురళి కృష్ణ, రావు రమేష్,రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్ పలువురు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ […]

పెళ్లి సందD ట్రైలర్ ను రిలీజ్ చేసిన మహేష్?

హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్, లీలా జంటగా నటించిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాను గౌరీ రోనంకి దర్శకత్వంలో ఆర్ కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న హీరో రోషన్ తండ్రి శ్రీకాంత్ […]