ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు మ‌రో షాక్‌.. జ‌న‌సేన‌కు బ్రేక్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు వ‌రుస‌గా షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. సుదీర్ఘ విరామం త‌రువాత తాను న‌టించిన సినిమా వ‌కీల్ సాబ్ ఇటీవ‌ల విడుద‌ల‌యినా ఆశించిన‌స్థాయిలో విజ‌యాన్ని మాత్రం సొంతం చేసుకోలేదు. దాని నుంచి తేరుకోక‌ముందే పవన్ కళ్యాణ్ కరోనా వైర‌స్ బారిన ప‌డ‌డంతో ఫ్యాన్స్ మ‌రింత ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇప్పుడు సినిమాల ప‌రంగానే కాదు తాజాగా రాజ‌కీయ ప‌రంగానే ప‌వ‌న్‌కు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. పార్టీ జ‌న‌సేన ఉనికికే తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌మాదం ఏర్ప‌డింది. ఇంత‌కీ […]

బాబుకు యాంటీగా ప‌వ‌న్‌ను న‌డిపిస్తోంది వాళ్లేనా..!

`ప‌వ‌న్‌, చంద్రబాబు ఎప్పుడూ భాయి-భాయి. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీకి జ‌న‌సేన మ‌ద్ద‌తు ఉంటుంది` ఇదీ కొంత‌కాలం క్రితం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌! నిజ‌మే.. సీఎం చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌ధ్య‌.. స‌త్సంబంధాలే ఉన్నాయి. దీనివ‌ల్లే నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ప‌వన్ మ‌ద్ద‌తు త‌మ‌కు ఉంటుంద‌ని, టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో పాటు అంతా న‌మ్మ‌కంతో ఉన్నారు. కానీ `2019 ఎన్నిక‌ల వ‌రకూ ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయం. మా వైఖ‌రి […]

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రికార్డును బీట్ చేసిన నాని

నేచుర‌ల్‌స్టార్ నాని త‌న తాజా చిత్రం నిన్ను కోరి సినిమాతో వ‌రుస‌గా ఏడో హిట్ అందుకున్నాడు. ఈ క్ర‌మంలోనే హిట్ టాక తెచ్చుకున్న నిన్ను కోరి సినిమా ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికే రూ. 20 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి లాభాల భాట‌లో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో నాని ఓవ‌ర్సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ సాధించారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన అల్లు అర్జున్ డీజే సినిమా ఓవ‌ర్సీస్‌లో ఈ మార్క్ సాధించేందుకు అష్ట‌క‌ష్టాలు […]

2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని బాబు ముందస్తు వ్యూహం!

ఏపీలో రాజ‌కీయాలు రోజుకో విధంగా మ‌లుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేంద్రంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ ఇప్పుడు మోడీ ప‌క్షం అయిపోయాడు.  త‌మ‌కు ఏదో ఒక ఆ ధారం దొర‌క్క‌పోతుందా అని ఎదురు చూసే వామ‌ప‌క్షాలు ఇప్పుడు కొత్త‌గా జ‌నంలోకి వ‌చ్చిన జ‌న‌సేన‌కి జై కొడుతున్నాయి. దీంతో ఇప్పుడు అధికార పార్టీ టీడీపీకి ఇదే విష‌య‌మై చెమ‌ట‌లు ప‌డుతున్నాయ‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చంద్ర‌బాబు ఇప్ప‌టికే త‌న పార్టీ త‌మ్ముళ్ల‌కు […]

జ‌గ‌న్‌ను ఫాలో అయిపోతున్న జ‌న‌సేనాని

రాజ‌కీయాల్లో స‌మ‌యం, సంద‌ర్భం చాలా కీల‌కం. ఒక స‌మ‌యంలో చేయాల్సిన ప‌నులు వేరే స‌మ‌యంలో చేసినా.. ఒక సంద‌ర్భంలో మ‌ట్లాడాల్సిన మాట‌.. వేరే సంద‌ర్భంలో మాట్లాడినా.. వాటి ఫ‌లితం వేరేలా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలోనూ ఇలాంటి సంఘ‌నలు జ‌రుగుతున్నాయి. యాదృశ్చికంగా జ‌రుతోందో లేక వ్యూహం ప్ర‌కారం జ‌రుగుతోందో తెలీదు గాని ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య ర‌న్నింగ్ రేస్ ఒక రేంజ్‌లో జ‌రుగుతోంది. ప్ర‌త్యేక హోదా, ఆక్వా ఫుడ్ పార్క్ విష‌యంలో, ఇప్పుడు […]

జ‌న‌సేన‌లోకి ఆలీ..ఆ టిక్కెట్టు క‌న్‌ఫార్మ్‌..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్  ఓ వైపు వ‌రుస‌గా సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నాడు. మ‌రోవైపు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు రెడీ అంటు ప్ర‌క‌టించాడు. ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగితే ఎన్నిక‌ల‌కు ఇంకా గ‌ట్టిగా మ‌రో 15 నెల‌ల టైం మాత్ర‌మే ఉంటుంది. ఇంత షార్ట్ టైంలో తాను ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగితే సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో కూడా షాకింగ్‌గా మారింది. ఇంత త‌క్కువ టైంలో ప‌వ‌న్ ఎన్నిక‌ల‌కు త‌న టీంను ఎలా సెట్ చేసుకుంటాడు ?  ఎన్నిక‌ల‌ను ఎలా […]

తెలంగాణ‌లో జ‌న‌సేన‌కు కొత్త బూస్టింగ్‌

ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త పార్టీ మ‌నుగ‌డ సాధించ‌డమంటే క‌త్తి మీద‌సాములాంటిదే! ముఖ్యంగా తెలంగాణ వాదం బ‌లంగా వినిపిస్తున్న తెలంగాణ‌లో..అస్స‌లు ఊహించ‌డ‌మే క‌ష్టం! కానీ జ‌న‌సేనాని దానిని సుసాధ్యం చేస్తున్నాడు. ఆ ఊహ‌ల‌న్నీ ప‌టాపంచెలు చేసేందుకు స‌రికొత్త వ్యూహంతో ముందుకు వ‌స్తున్నాడు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేత‌లు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా విఫ‌ల‌మైన విష‌యంలో.. ప‌వ‌న్ విజ‌యం సాధించిన‌ట్టు క‌నిపిస్తున్నాడు. ప్ర‌జాక‌వి గ‌ద్ద‌ర్‌ను జ‌న‌సేన త‌ర‌ఫున రంగంలోకి దించ‌బోతున్నాడ‌ట‌. అలాగే తెలంగాణ‌కు […]

సినిమా ఫలితం మరోలా … కాట‌మ‌రాయుడు షాక్

పవర్‌స్టార్‌ పవన్ క‌ళ్యాణ్ తాజా చిత్రం కాట‌మ‌రాయుడు సినిమా ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కోలీవుడ్ హిట్ మూవీ వీర‌మ్ సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమా ప‌వ‌న్ అభిమానుల‌ను సంతృప్తి ప‌ర‌చినా స‌గ‌టు తెలుగు సినిమా అభిమానిన‌ని మాత్రం అస్స‌లు మెప్పించ‌లేక‌పోయింది. వ‌సూళ్లు కూడా బాగా డ్రాప్ అయ్యాయి. ఇక ఈ సినిమా బ‌డ్జెట్ గురించి షాకింగ్ వార్త‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. కాట‌మ‌రాయుడు బ‌డ్జెట్ టోట‌ల్ రూ.30 కోట్ల‌కు లోపే అని తెలుస్తోంది. చాలా చీఫ్ […]