‘కాపు’ శంఖారావం..పవన్‌కు రిస్క్.!

టీడీపీతో పొత్తుకు పవన్ రెడీ అయిన విషయం తెలిసిందే. ఆల్రెడీ పొత్తు ఉంటుందని ప్రకటన కూడా చేశారు. రాబోయే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. మరి పొత్తు ప్రకటించారు..కానీ జనసేన శ్రేణులు పూర్తిగా పొత్తుక్ రెడీగా ఉన్నాయా? అటు పవన్‌ని ఎక్కువగా అభిమానించే సొంత వర్గం కాపులు పొత్తుకు సుముఖంగా ఉన్నారా? అంటే చెప్పలేని పరిస్తితి. పవన్‌కు మద్ధతుగా ఉండేవారు ఎక్కువగా..పవన్ సి‌ఎం అయితేనే ఏదైనా ఓకే చెబుతారు. కానీ పదవి అనేది తేలలేదు. […]

పవన్‌తో ఆ వర్గం కలిసొస్తుందా? టీడీపీకి మైనస్.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కువకాలం రెండు వర్గాలే పాలించాయనే చెప్పాలి. మధ్యలో ఇతర వర్గాల వారు సి‌ఎంలుగా పనిచేశారు. కానీ ఎక్కువకాలం కమ్మ, రెడ్డి నేతలదే అధికారం. ఇక ఇంతవరకు కాపు వర్గానికి పాలించే ఛాన్స్ దక్కలేదు. ఇతర నాయకత్వాల కింద కాపు నేతలు పనిచేశారు తప్ప..సొంతంగా అధికారంలోకి రాలేదు. ఇక చిరంజీవితో అధికారం దక్కుతుందని రాష్ట్రంలోని కాపు వర్గం భావించింది. కానీ అది విఫలమైంది. తర్వాత పవన్ పార్టీ పెట్టారు..2014లో టి‌డి‌పికి మద్ధతు ఇచ్చారు. 2019లో ఒంటరిగా […]

జనసేన చాలు..బీజేపీతో వద్దు..!

మొత్తానికి టీడీపీ-జనసేన పొత్తు అధికారికంగా తేలిపోయింది. ఇంతకాలం పొత్తు ఉంటుందా? ఉండదా? అనే డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. తాజాగా స్కిల్ కేసులో రాజమండ్రి సెంటర్ జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుని పవన్ కల్యాణ్, లోకేష్, బాలకృష్ణ వెళ్ళి కలిశారు. అనంతరం జైలు నుంచి బయటకొచ్చాక పవన్ ప్రెస్ తో మాట్లాడుతూ..ఇంతకాలం పొత్తుపై నిర్ణయం తీసుకోలేదని, పలుమార్లు కలిసిన ప్రజా సమస్యలపై మాట్లాడుకున్నాం తప్ప..పొత్తుల గురించి మాట్లాడలేదని చెప్పిన పవన్..ఇకపై వైసీపీ అరాచక […]

పవన్ కన్ఫ్యూజన్ పాలిటిక్స్..తేడా కొడుతుందా?

ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలు పూర్తిగా క్లారిటీ ఉన్నట్లు కనబడటం లేదు. ఆయన బి‌జే‌పితో పొత్తులో ఉన్నారు..అదే సమయంలో ఎక్కువ టి‌డి‌పికి మద్ధతుగా నిలబడుతున్నారు. దీని బట్టి చూస్తుంటే ఆయన ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలియడం లేదు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు..అయితే అరెస్ట్‌కు తెలుగు తమ్ముళ్ళు నిరసన తెలుపుతున్నారు. అంతకంటే ఎక్కువగా పవన్ సైతం నిరసన తెలిపారు. బాబుకు మద్ధతు ఇచ్చారు. కానీ పవన్ పొత్తులో ఉన్న బి‌జే‌పి మాత్రం..బాబు అరెస్ట్ పై […]

టార్గెట్ లోకేష్-పవన్..జగన్ హుకుం?

ప్రతిపక్షాలని పూర్తిగా దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారా? రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ప్రధాన ప్రత్యర్ధి టి‌డి‌పిని దెబ్బతీయాలని చూస్తున్నారా? చంద్రబాబు అరెస్ట్ విధానం చూస్తే అవుననే చెప్పవచ్చని టి‌డి‌పి అనుకూల వర్గాలు అంటున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం కక్షపూరితంగానే జగన్..బాబుని అరెస్ట్ చేయించారని టి‌డి‌పి శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే ఆ కేసులో ఇంకా నిజనిజాలు ఏంటి అనేది పూర్తిగా బయటకు రాలేదు. కానీ బాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ […]

బీజేపీకి పవన్‌ క్లారిటీ..తేల్చుకోవాల్సిందే.!

చంద్రబాబుకు బి‌జే‌పి మద్ధతు ఉందా? అంటే అబ్బే అసలు లేదనే చెప్పాలి. బి‌జే‌పి సపోర్ట్ కోసం బాబు గట్టిగానే ప్రయత్నించారు. కానీ అదేం వర్కౌట్ అవ్వలేదు. పైగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని చూశారు. అయితే బి‌జే‌పి ఎక్కడ కూడా బాబుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇటు బి‌జే‌పితో పొత్తులో ఉన్న పవన్ ద్వారా కూడా పొత్తు కోసం ట్రై చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో బి‌జే‌పి మద్ధతు లేకపోవడంతోనే బాబు […]

అమలాపురంపై బాబు గురి..పవన్‌కు షాక్ ఇస్తారా?

కోనసీమ ప్రాంతంలో టి‌డి‌పి అధినేత చంద్రబాబు యావరేజ్ గా సాగిందని చెప్పవచ్చు. బాబు సభల్లో అనుకున్న మేర జనం కనిపించలేదు..కానీ పర్లేదు. మండపేట, కొత్తపేటలతో పోలిస్తే అమలాపురంలో జనం కాస్త బాగానే వచ్చారు. ఓవరాల్ గా కోనసీమలో బాబు టూర్ యావరేజ్ గా నడిచింది. అయితే బాబు పర్యటించిన మూడు నియోజకవర్గాల అంశంలో ట్విస్ట్‌లు ఉన్నాయి. ఈ మూడు సీట్లలో జనసేనకు కాస్త బలం ఉంది. దీంతో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే ఏ సీటు ఎవరికి దక్కుతుందో […]

బాబు పాలన బెటర్..పవన్‌కు 2019 సీన్ రిపీట్ కావాలా?

రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వైసీపీ తక్షణమే అధికారంలో నుంచి దిగిపోవాలి..వైసీపీ  వ్యతిరేక ఓట్లని చీలనివ్వను..టి‌డి‌పితో కలిసి పొత్తులో పోటీ చేస్తాం..బి‌జే‌పి కూడా కలిసే ఛాన్స్ ఉంది. ఏదేమైనా జగన్‌ని గద్దె దించడమే తన ధ్యేయమని జనసేన అధినేత పవన్ పదే పదే చెబుతున్నారు. అంటే టి‌డి‌పితో కలిసి వెళ్లడానికి పవన్ రెడీ అయ్యారు. అది కూడా జగన్ ని ఓడించడం కోసమే. అయితే జగన్ మంచి పాలన అందిస్తే..ఇవన్నీ ఉండేవి కాదని, తానే మద్ధతు ఇచ్చేవాడినని, జగన్ […]

బాబుకు జనాదరణ కరువు..అక్కడ నుంచే డౌట్.!

బాదుడే బాదుడు అంటూ గత రెండేళ్ల క్రితం..జగన్ సర్కార్ పన్నుల బాదుడుపై టి‌డి‌పి అధినేత చంద్రబాబు పోరాటం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టి‌డి‌పి నేతలని జనంలోకి పంపారు. ఏ విధంగా ప్రభుత్వం పన్నుల బాదుడుకు దిగిందో ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేశారు. ఇక చంద్రబాబు సైతం ప్రజల్లో తిరిగారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో పెద్ద ఎత్తున ప్రజా స్పందన వచ్చింది. ఈ స్పందన ఎవరూ ఊహించలేదు. […]