పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… పరిచయం అక్కర్లేని ఓ ప్రభంజనం. ఓ వ్యక్తికి అభిమానులుంటారు, వీరాభిమానులుంటారు… కానీ ఓ వ్యక్తికి భక్తులు ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా అది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ కి మానిక్స్ మాత్రమే వుంటారు. పవన్ ఓ విషయం చెప్పారంటే చాలు.. ఫ్యాన్స్ దాన్ని తు.చ తప్పకుండా ఫాలో అయిపోతారు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు […]
Tag: pawan kalyan
పవన్ వారాహి వెహికల్ ఎన్ని కోట్లు తెలుసా..?
టాలీవుడ్ తెలుగు హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా రాజకీయంగా కూడా తన హవా కొనసాగించాలని ఎంతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పర్యటనలో భాగంగా ఎన్నికల ప్రచారం చేసేందుకు ఒక వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ వాహనం రంగు ఇతర విషయాలు నిబంధనలు విరుద్ధంగా ఉందని ట్రోలింగ్ జరగడమే కాకుండా ప్రతిరోజు వివాదంగా మారుతోంది. 2024 ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ […]
ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ జాన్ జిగిడి దోస్త్ మిస్సింగ్.. ఇక మాటలు లేవ్..మాట్లాడుకోవడాలు లేవ్..!!
కోట్లాదిమంది పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన అప్డేట్ ఇవాళ వచ్చేసింది . బ్లాస్టింగ్ కాంబో గా పేరు సంపాదించుకున్న హరీశంకర్ పవన్ కాంబినేషన్లో రాబోతున్న కొత్త చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభమైంది . ఇదివరకే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హరిశంకర్ తో సినిమాను ఫిక్స్ అయ్యాడు పవన్ కళ్యాణ్. దానికి పేరును కూడా భవధీయుడు భగత్ సింగ్ అంటూ అనౌన్స్ చేశాడు . కానీ కొన్ని అనివార్య కారణాల […]
పవన్-హరీష్ మూవీ టైటిల్ మారింది.. మనల్ని ఎవడ్రా ఆపేది!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో `భవదీయుడు భగత్ సింగ్` అనే మూవీని గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా బయటకు వదిలారు. కానీ గత కొంతకాలం నుంచి ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాపై మేకర్స్ సర్‌ప్రైజింగ్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమా టైటిల్ ను `ఉస్తాద్ భగత్‌సింగ్` గా మారుస్తూ కొత్త పోస్టర్ ను విడుదల […]
హీరోయిన్ మధుబాలకు పెళ్ళైన ఆ హీరో అంటే ఇష్టమట..!!
ఒకప్పటి అందాల తారగా పేరుపొందిన హీరోయిన్ మధుబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడ చక్కని అందంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఐశ్వర్యరాయ్ తో అందంలో పోటీపడేటువంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది ఈమె అని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా అదే అందంతో ఆకట్టుకుంటోంది మధుబాల. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాలలో నటించిన మధుబాల ఇప్పుడు పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తోంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటికీ కూడా […]
పవన్ బస్సు యాత్రపై వైసీపీలో టెన్షన్..!
మరికొన్ని రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా తాను యాత్రకు సిద్ధం చేసిన బస్సు ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టారు. పూర్తి సెక్యూరిటీలో ఉన్న బస్సుకు వారాహి అని పేరు పెట్టి..ఎన్నికల యుద్ధానికి సిద్ధమని పవన్ క్యాప్షన్ పెట్టారు. అయితే ఇందులో విమర్శలు చేయడానికి ఏమి లేదు..కానీ ఓ విషయాన్ని వైసీపీ గట్టిగా పట్టుకుంది. అది ఏంటంటే..వారాహి బస్సు కలర్..అది ఆలీవ్ గ్రీన్ కలర్‌లో […]
డబ్బు కోసమే ఆ పని చేస్తున్నా.. పవన్ ఓపెన్ కామెంట్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పవన్ ఇలా రెండు పడవల ప్రయాణం చేయడం చాలా మందికి నచ్చడం లేదు. రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయడం ఎందుకని కొందరు విమర్శలు సైతం గుప్పేస్తున్నారు. అయితే తాజాగా పవన్ ఈ విషయంపై మాట్లాడుతూ డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా అని ఓపెన్ కామెంట్స్ చేశారు. డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నానని.. దేశం కోసం […]
హరిహర వీరమల్ల నుంచి లీకైన పవన్ కళ్యాణ్ ఫొటోస్..!!
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గ్యాప్ లేకుండా హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుపుకుంటుంది. గ్యాప్ లేకుండా లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ ఇందులో అంతే నిబద్దతతో షూటింగ్లో పాల్గొనబోతున్నారు. త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి రాజకీయాల వైపు వెళ్లడానికి.. ఆయన ఈ సినిమా షూటింగ్లో వరుసగా పాల్గొంటూ ఉండడం గమనార్హం. […]
మళ్లీ కలవబోతున్న పవన్-రేణు.. సినీరాజకీయాలల్లో కొత్త ప్రకంపనులు..!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఊగిపోయే ఫాన్స్ ఎంతోమంది ఉన్నారు, ఆయన్ని హీరోలా కాకుండా దైవంలా భావించి ఆరాధించే అభిమానులు కోట్లలోనే ఉంటారు. ఆయన ఒక్క మాట చెబితే దానికి కట్టుబడి ఉండే పవర్ స్టార్ ఫ్యాన్స్ కోట్లలోనే ఉంటారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి మెయిన్ రీజన్ ఆయన నిజాయితీ అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉంటారు. కాగా ప్రజెంట్ సినిమాలోను రాజకీయాలలోనూ యాక్టివ్ గా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు దిల్ […]