తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ స్థానం చాలా ప్రత్యేకమైనది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా హీరోగా అడుగిడినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకోగలిగాడు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా ద్వారా పరిచయమైన పవన్ కళ్యాణ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలో ఇతర స్టార్ హీరోల కన్నా ఎక్కువ పారిపోషకం తీసుకున్న నటుడిగాను అవతరించాడు. ఇక సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన పవన్ కళ్యాణ్ ఆ సంపాదనలో సగం కంటే ఎక్కువ […]
Tag: pawan kalyan
పాత సినిమాలతో పోటీ పడుతున్న పవన్-మహేష్.. గెలిచేది ఎవరో?
ఇటీవల టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `ఒక్కడు` ఒకటి. ఇందులో భూమిక హీరోయిన్ గా నటించింది. గుణశేఖర్ డైరెక్షన్ లో ఎం.ఎస్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా.. భారీ బడ్జెట్ […]
2022లో వచ్చిన సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమాలు ఏమిటో తెలుసా?
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. జక్కన్న పుణ్యమాని తెలుగు సినిమా దిగాంతలకు చేరింది. ఈ క్రమంలో ఎప్పటినుండో ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ సినిమాలు ఈ సంవత్సరం చాలా రూపుదిద్దుకున్నాయి. కాగా దాదాపు అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 2022 ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది మల్టీస్టారర్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమాలు ఏవో అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాము. ఇక్కడ ముందుగా […]
P.k.. జనవరిలో ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్ అట..!!
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక కొత్త సంవత్సరం ఏడాదిలో పవన్ కళ్యాణ్ జనవరిలోనే సరికొత్త సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు కాస్త సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కారణాల వల్ల నిత్యం జనసేన పార్టీ కార్యకలాపాలలో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఒక పీరియాడిక్ చిత్రం హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా […]
హరి హర వీరమల్లు.. ఇప్పటి వరకు పూర్తైంది 40 శాతమేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్ లో తెరకెక్కుతున్న తొలి పీరియాడికల్ యాక్షన్ చిత్రమిది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా పట్టాలెక్కి రెండేళ్లు అయింది. కానీ, ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి కాలేదు. పలు కారణాల వల్ల షూటింగ్ కు […]
పవన్ కు అర్జెంట్ గా ఇద్దరు హీరోయిన్లు కావాలట..!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అర్జెంట్‌గా ఇద్దరు హీరోయిన్లు కావాలట. ఇటీవల ఈయన నుంచి రెండు సినిమాల అనౌన్స్మెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో `సాహో` ఫేమ్ సుజిత్ ప్రాజెక్టు ఒకటి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇటీవల కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా బయటకు వదిలారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా లో హీరోయిన్ […]
పవన్ కళ్యాణ్ సినిమాలో మంచు లక్ష్మి… వద్దుబాబోయ్ వద్దంటున్న మెగా ఫాన్స్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. యావత్ తెలుగునాట ఆయనకున్న క్రేజ్ మరెవరికీ లేదని అనడంలో అతిశయోక్తి ఏముంటుంది చెప్పండి. ఇక ఆయన నుండి సినిమా వస్తోందంటే పూనకాలు రావడం ఖాయం. హిట్టు, ప్లాపులతో తేడాలేకుండా దూసుకుపోతున్న ఏకైన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ ఎన్నికలు దగ్గర పడటంతో వరుస సినిమాలు పూర్తిచేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలను ప్రకటించాడు. తాజాగా సుజిత్ దర్శకత్వంలో ఓ […]
పవన్..అలీ మధ్య గ్యాప్ పై క్లారిటీ ఇచ్చిన ఆలీ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే కచ్చితంగా ఆలీ ఉండాల్సిందే అనేంతగా డైరెక్టర్లు పట్టు పట్టేవారు. మొదట ఆలీ చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఎన్నో చిత్రాలలో ఎన్నో పాత్రలలో నటించి మెప్పించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా […]
“ఇప్పుడు మాట్లాడండ్రా నా కోడకల్లారా”..ఆఖరికి పవన్ కళ్యాణ్ ఇంతకి దిగజారిపోయాడా..?
సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఆయన తప్పు చేసిననా.. తప్పు చేయకపోయినా తప్పు చేసినట్లే చిత్రీకరించే బ్యాచ్ ఒకటి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉంటుంది . మంచి చేసిన సరే అందులో మాయ ఏదో ఉంది అంటూ వెతికే మెంటల్ బ్యాచ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉంటుంది అంటూ పవన్ ఫ్యాన్స్ ఫేస్ మీదే చెప్పుకొస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ […]