ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో మల్టీస్టార‌ర్‌.. ఫ్యాన్స్ కి కిక్కెచ్చే న్యూస్ రివీల్ చేసిన అల్ల‌రి న‌రేష్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్ల‌రి న‌రేష్ కాంబినేష‌న్ లో మ‌ల్టీస్టార‌ర్.. ఈ ఊహే చాలా క్రేజీ ఉంది. ఈ క్రేజీ కాంబినేష‌న్ సెట్ అయితే చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అయితే ఈ విష‌యంపై అల్ల‌రి న‌రేష్ ఫ్యాన్స్ కి కిక్కెచ్చే న్యూస్ రివీల్ చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా అల్ల‌రి న‌రేష్ `ఉగ్రం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. `నాంది` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మిట్ అనంత‌రం అల్ల‌రి న‌రేష్‌, డైరెక్ట‌ర్ […]

పవన్ కళ్యాణ్ 3వ భార్య ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. గడచిన కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అప్పటినుంచి ఎక్కువగా మూడు పెళ్లిళ్లపైన ప్రస్తుతం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. పవన్ భార్యలలో మొదటి భార్య పేరు నందిని ఈమె కుటుంబం నచ్చి పవన్ కళ్యాణ్ కి ఇచ్చి […]

ఆమె వల్ల పవన్ రాజకీయ జీవితంపై గట్టి దెబ్బ పడేనా..?

మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.. పవన్ కళ్యాణ్ రెండవ భార్య హీరోయిన్ రేణు దేశాయ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. వీరిద్దరూ బద్రి సినిమాలో నటించడం జరిగింది. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడి ఆ తర్వాత జానీ సినిమాని తెరకెక్కించారు.ఈ చిత్ర సమయంలోనే వీరిద్దరూ సహజీవనం చేయడంతో అకిరా నందన్ జన్మించారు. అకిరా నందన్ పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన వీరికి […]

పవన్ వల్ల నలిగిపోతున్న త్రివిక్రమ్.. మహేష్‌ను ముంచేస్తున్నాడే…!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అలా వైకుంటపురంలో లాంటి సూపర్ హిట్ తరవాత మహేష్ బాబుతో SSMB28 సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిందని ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది.ముందుగా హీరోయిన్, మ్యూజిక్ […]

పవన్ కళ్యాణ్ పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్..!!

మెగా కుటుంబంలోని నటులు సైతం వారి కుటుంబ సభ్యులను చిన్నమాట అంటే చాలు అటు మెగా కుటుంబంతోపాటు అభిమానులు కూడా ఫైర్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలలో సినిమాలలో బిజీగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడూ ఏదో ఒక విషయాలు వైరల్ గా మారుతూనే ఉంటాయి. మరి కొన్ని సందర్భాలలో ట్రోల్ అవుతూ కూడా ఉంటాయి. ముఖ్యంగా నాగబాబు మెగా కుటుంబంపై వచ్చే ఎలాంటి వార్తల పైన స్పందిస్తూ ఉంటారు. తాజాగా […]

అభిమానులనే విసుకు పుట్టించేలా చేస్తున్న పవన్ సినిమా..!!

డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికీ రెండు సంవత్సరాలు పైనే కావస్తున్న ఇప్పటివరకు ఈ సినిమా విడుదల విషయంపై క్లారిటీ రాలేదు. ఈ చిత్రం 17వ శతాబ్దం నాటి కథాంశంతో తెరకెక్కించారు. ఈ చిత్రం గత ఏడాది చివరిలో విడుదలవుతుందని తెలుపగా.. కానీ ఇప్పటికీ విడుదల కాలేదు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ల్లే ర‌వితేజ స్టార్ హీరో అయ్యాడ‌ని మీకు తెలుసా?

ర‌వితేజ‌.. అస‌లు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో జ‌న్మించిన ఈయ‌న‌.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా సినిమాల‌పై ఉన్న మ‌క్కువ‌తో ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేశాడు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆపై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్ర‌ల‌ను పోషించాడు. 1997 లో కృష్ణవంశీ తీసిన `సింధూరం`లో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేశాడు. ఆ త‌ర్వాత `నీ కోసం` మూవీతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఇట్లు […]

పవన్ పంజా సినిమాకు ముందుగా ఆ స్టార్ హీరో సినిమా టైటిల్ అనుకున్నారా.. ఎందుకు మారింది..!

`బాహుబలి` లాంటి దేశం మొత్తం మెచ్చిన సినిమా తీసిన ఆర్కా మీడియా సంస్థ మరో బ్యానర్ సంఘమిత్ర ఆర్ట్స్ ప్రొడక్షన్ తో కలిపి సంయుక్తంగా తీసిన సినిమా `పంజా`. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2011 డిసెంబర్ లో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో డిజ‌ప్పాయింట్ చేసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను చాలా స్టైలిష్ గా చూపించిన దర్శకుడు […]

స్టార్ హీరోల హిట్‌ సినిమాలు=పవర్ స్టార్ ప్లాప్ సినిమాలు..!

టాలీవుడ్ స్టార్ హీరోలు భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ.. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్లు అందుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే అగ్ర హీరోలతో సినిమాలు చేస్తే లాభాలు వస్తాయని నిర్మాతలు భావిస్తుంటారు. అదే సమయంలో ఆ సినిమాల బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోవడంతో కొన్ని సినిమాలు భారీ అంచనాలతో వచ్చి ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ సినిమాలు గా మిగిలిపోతున్నాయి. సినిమాల‌ బడ్జెట్ పెరిగిపోవడం.. ఆ సినిమాలను ఎక్కువ రేటుకు అమ్మటం.. ఆ స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో […]