ఇటీవల తమిళ సినిమా పరిశ్రమలో తమిళ సినిమాలలో టెక్నీషియన్స్ నటీనటులు మాత్రమే ఉండాలని ఈ చిత్రాలు తమిళనాడులో మాత్రమే చిత్రీకరణ జరుపుకోవాలని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయి అంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తమిళ పరిశ్రమలో ఇతర భాషల వాళ్లకు పనిచేసే అవకాశం కల్పిస్తేనే ఆ ఇండస్ట్రీ ఎదిగే అవకాశం ఉంటుంది కానీ ఇలా నిబంధనలు పెట్టుకుంటే.. బాహుబలి, […]
Tag: pawan kalyan
`బ్రో` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్ ధరెంతో తెలుసా.. ఒక ఇల్లు కొనేయొచ్చు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `బ్రో` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రను పోషించాడు. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కేతిక వర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. జూలై 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో బుక్సింగ్స్ ఊపందుకున్నాయి. థియేటర్స్ వద్ద మెగా ఫ్యాన్స్ సందడి […]
పవన్ కళ్యాణ్‌కు భయపడుతున్న అనుష్క.. ఇక వెనక్కి తగ్గినట్లేగా!
సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి వెండితెరపై కనిపించి చాలా ఏళ్లు అయిపోతున్నాయి. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ ఓ మూవీ చేసింది. అదే `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకు పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో యంగ్ స్టార్ నవీన్ పొలిశెట్టి హీరోగా చేశాడు. జయసుధ, మురళి శర్మ, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించారు. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ […]
కళ్లు చెదిరే రేంజ్ లో `బ్రో` బిజినెస్.. మెగా హీరోల టార్గెట్ తెలిస్తే మైండ్‌బ్లాకే!
బ్రో.. మరో రెండు రోజుల్లో ఈ మెగా మల్టీస్టారర్ విడుదల కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇందులో హీరోలుగా నటించారు. కోలీవుడ్ సూపర్ హిట్ `వినోదత సిత్తం`కు రీమేక్ ఇది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. త్రివిక్రమ్ ఈ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లే […]
పవన్ ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారూ….!?
పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు… గతంలో మాదిరిగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా… లేక ఒకటే నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారా…. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు కాకుండా… అన్న చిరంజీవిలా రాయలసీమకు వెళ్తారా… ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్నలు. వీటికి జనసేన పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ…. పవన్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం క్లారిటీ ఇచ్చేస్తోంది. పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాటకు పవన్ తన వారాహి యాత్రతో ముంగింపు […]
మా వదిన మాకు చాలా ద్రోహం చేసింది.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్..!!
పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబినేషన్లో వస్తున్న ఫాంటసీ చిత్రం బ్రో ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్లో నిర్మిస్తూ ఉన్నారు.. నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈనెల 28న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈ వెంటనే హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిపించడం జరిగింది.ఈవెంట్ కు మెగా వారసులు వరుణ్ తేజ్ ,వైష్ణవ తేజ్ కూడా అతిధులుగా రావడం జరిగింది. ఈ పరిశ్రమ […]
“సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు”..మహేశ్ రోల్ ని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు ..కొన్ని కొన్ని రోల్స్ మనకోసమే రాసిపెట్టినట్లు ఉంటాయి. అందుకే ఆ రోల్ కోసం వేరే హీరోలను అప్రోచ్ అయినా.. వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఆ కథ మన దగ్గరికి వచ్చి హిట్టు కొట్టడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారు . అయితే ఓ హీరో కోసం రాసుకున్న కథను ఆ హీరో రిజెక్ట్ […]
క్లిన్ కారా ఎవరి పోలికో చెప్పేసిన సాయి ధరమ్ తేజ్.. అచ్చం ఆ వ్యక్తిలానే ఉంటుందట!
క్లిన్ కారా.. ఈ మెగా లిటిల్ ప్రెన్సెస్ పుట్టి నెలన్నర కూడా కాలేదు. కానీ, టాలీవుడ్ లో ఈ క్యూటీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. గత నెల అపోలో హాస్పటల్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అలాగే తమ బిడ్డకు రామ్ చరణ్ దంపతులు క్లిన్ కారా అంటూ నామకరణం చేసేశారు. […]
`బ్రో` మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. బొమ్మ హిట్టా? ఫట్టా?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న చిత్రం `బ్రో`. ఈ మెగా మల్టీస్టారర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తే.. సుముద్రఖని దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు. తమిళంలో విడుదలైన `వినోదయ సిత్తం` సినిమాను `బ్రో` […]