సాక్షి వైద్య.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన `ఏజెంట్` మూవీతో సాక్షి వైద్య హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అయితే సాక్షి వైద్య అందానికి మాత్రం యూత్ ఫిదా అయ్యారు. ఈ అమ్మడు నుండి రాబోతున్న రెండో చిత్రం `గాండీవధారి అర్జున`. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు ఈ మూవీని తెరకెక్కించారు. నాగబాబు […]
Tag: pawan kalyan
పవన్ కళ్యాణ్-మహేష్ బాబు మధ్య ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా?
టాలీవుడ్ టాప్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. స్టార్ కిడ్స్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. వీరిద్దరూ స్వయంకృషితోనే స్టార్డమ్ ను సంపాదించుకున్నారు. అంచలంచలుగా ఎదుగుతూ కోట్లాది ప్రేక్షకులను తమ అభిమానులుగా మార్చుకున్నాడు. మహేష్ బాబు హీరోగానే కాకుండా నిర్మాతగా మరియు వ్యాపారవేత్తగానూ దూసుకుపోతున్నాడు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు అంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. […]
ఆ ఇద్దరి మధ్య… పొత్తు ఉన్నట్లా… లేనట్లా…!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు సమయం ఉన్నప్పటికీ… ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే పుకార్లతో పాటు అధికార వైసీపీ నేతలు సైతం అభ్యర్థుల ప్రకటన ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమంటూ ప్రకటనలు చేస్తుండటంతో… ముందస్తు ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే […]
ఇది నా విధిరాత.. అంటూ సంచలన పోస్ట్ చేసిన రేణు దేశాయ్..!!
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తో విడాకులు వ్యవహారంపై ఎన్నోసార్లు ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది.. ముఖ్యంగా వీరి వ్యక్తిగత జీవితంలో తప్పొప్పులు ఎవరన్నది పక్కన పెడితే రేణు దేశాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు టార్గెట్ చేస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. రేణు దేశాయ్ పైన కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్నిసార్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడడం […]
నెల తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న `బ్రో`.. స్ట్రీమింగ్ డేట్ లాక్!?
బ్రో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన ఫాంటసీ కామెడీ డ్రామా ఇది. దర్శకనటుడు సముద్రఖని ఈ మూవీని తెరకెక్కించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. తమిళ సూపర్ హిట్ `వినోదత సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 28న విడుదలైంది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రో.. ఆశించిన […]
రుషికొండలో ఏం కడుతున్నారో తెలుసా….?
రుషికొండ… గతేడాది వరకు విశాఖ వాసులకు మాత్రమే బాగా తెలిసిన ప్రాంతం. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగుతున్న ప్రదేశం. విశాఖలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న ప్రాంతం రుషి కొండ. వైసీపీ ప్రభుత్వం ఆ కొండను తవ్వేసి ఏదో కడుతోందని ఇప్పటి వరకు విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనిని పరిశీలించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా రుషికొండకు వెళ్లారు కూడా. అయితే పోలీసు ఆంక్షల కారణంగా […]
లోకేశ్ పాదయాత్రలో ఫ్లెక్సీల కలకలం…!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. రాయలసీమతో పాటు ఉమ్మడి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు పూర్తి చేసుకున్నయాత్ర… రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మొదలైన ఇప్పటికే 2,400 కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది కూడా. దీంతో ప్రతి […]
మెగా ఫ్యామిలీ కొత్త ఫియర్… అలా జరుగుతుందా….!?
మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్ వివాహం జరగనుంది. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కూడా ఇప్పటికే పూర్తైంది. ఈ ఆగస్టు నెలలోనే పెళ్లి ముహుర్తం అనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ ప్రచారం పై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఓ టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. అదేమిటంటే ఈ జంట చివరి […]
మెగా బ్రదర్స్ ని ముంచేస్తోన్న హీరో అజిత్..!!
ఏంటో ఈ మధ్య ఎటు చూసినా రీమిక్స్ సినిమాలే కనిపిస్తున్నాయి. ఏ ఇండస్ట్రీలో చూసిన ఇలానే చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ పాపులారిటీ ఫ్యామిలీ అయినా మెగా ఫ్యామిలీ ఈ రీమిక్స్ లను ఎక్కువగా చేసింది. అయితే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలను ఈ మెగా బ్రదర్స్ తెలుగులో రీమిక్స్ చేశారు. అజిత్ తమిళంలో నటించిన వీరం అనే సినిమాను పవన్ కళ్యాణ్ కాటమరాయుడుగా రీమేక్ చేశాడు. ఈ సినిమానే తమిళంలో పరవాలేదు అనిపించుకున్న.. […]