పవన్ కళ్యాణ్ ” ఓజి ” మూవీకి మరో టైటిల్ రిజిస్టర్.. ఇక ఊచకోత స్టార్ట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ అండ్ యాక్షన్ మూవీ ” ఓజీ “. ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి మరో టైటిల్ కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. గతంలోనే ఈ సినిమాకి మరో పవర్ఫుల్ టైటిల్ ఉండబోతుందని మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. […]

పవన్ సినిమా ర్రీ రిలీజ్ తో చిక్కుల్లో పడ్డ ” యాత్ర 2 “… పెద్ద ప్లానేగా…!

టాలీవుడ్ లో గత ఏడాదిలో అలా స్టార్ట్ అయి ఊపందుకున్న రీ రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ మరియు తమన్నా హీరో, హీరోయిన్గా నటించిన మూవీ ” కెమెరామెన్ గంగతో రాంబాబు ” మూవీ రీ రిలీజ్ ట్రైన్ లో చేరనుంది. ఇంకా పూరి జగన్నాథ్ తరిగేక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7 కి లాక్ అయ్యింది. ఇక ఈ మూవీ రీ రిలీజ్ కోసం ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక […]

బాక్స్ ఆఫీస్ పోరుకు రెడీ అవుతున్న బాబాయ్ – అబ్బాయి.. డైలామాలో మెగా ఫ్యాన్స్..

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటి గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కాగా ఆర్ఆర్ఆర్ రిలీజై సంవత్సరాలు గడుస్తున్న ఇంకా మెగా హీరో నుంచి ఒక్క సినిమా కూడా వెండితెర‌పై రాలేదు. శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ గేమ్ చేంజెర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనివార్య‌ కారణాలతో షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. దీంతో […]

పవన్ ” ఓజీ ” మూవీ డేట్ కన్ఫామ్.. ఎప్పుడంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా సినిమాలలో ఓజి ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పై పవన్ అభిమానులలో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో ప్రియాంక మోహన్ కథానాయకగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. సాహో తో బాలీవుడ్ ని షేక్ చేసిన సుజిత్ ఈ సినిమాతో మరింత పాపులారిటీ దక్కించుకుంటాడో చూడాలి […]

పవన్ ‘ ఓజీ ‘ని పక్కనపెట్టి.. నానితో మాఫియా స్టోరీ కి ప్లాన్ చేస్తున్న సుజిత్..

డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికీ 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమా వాయిదా పడింది. కేవలం 15 రోజులు పవన్‌ డేట్స్ ఇస్తే సినిమా పూర్తి అయిపోతుంది. దీంతో రిలీజ్ డేట్ ని కూడా ఆగస్టులో ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్ లో ఏపీలో ఎన్నికలు పూర్తవుతాయి. వెంటనే షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులోపు […]

అయోధ్యలో కన్నీరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్.. అసలు ఏమైందంటే..?

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే రామనామం మారుమ్రోగిపోతుంది . మనకు తెలిసిందే నేడు అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది . ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు . అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా వెళ్లారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ . మనం పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు చూసినా సరే చాలా ధైర్యంగా గంభీరంగా బోల్డ్ గా కనిపిస్తారు . ఆయన కంటతడి […]

పవన్ కళ్యాణ్ నటించిన ఆ సినిమాను కమల్ హాసన్ ఏకంగా వందసార్లు చూశాడా.. అంతలా నచ్చిందా..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ అవుతుంది అంటే చాలు ఫ్యాన్స్ లో ఆనందం మామూలుగా ఉండదు. థియేటర్స్ వద్ద రచ్చ రచ్చ చేస్తూ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం రాజకీయాల పరంగా బిజీగా ఉంటున్న పవన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇటీవల పవన్ నటించిన సినిమాలు మిక్స్డ్ టాక్ […]

కలలో కూడా ఊహించని డైరెక్టర్ తో పవన్ కల్యాణ్ మూవీ ఫిక్స్.. 100 బాహుబలిలను మడత పెట్టే కధ ఇది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీబిజీగా ముందుకెళ్ళి పోతున్నాడు. ఎలా అంటే క్షణం కూడా తీరిక లేకుండా కనీసం ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేని పొజిషన్లో బిజీ షెడ్యూల్ ని ఫిక్స్ చేసుకున్నారు . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా […]

అప్పుడు తండ్రి.. ఇప్పుడు కూతురు.. పవన్ బాటలో అదే పని చేస్తున్న ఆద్య..!

సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతూ ఉంటాయో మనం చూస్తూనే ఉంటాం. ఎప్పుడు ఆయనను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ ట్రోల్ చేసే జనాలు ఎక్కువగా ఆయనకు సంబంధించిన వార్తలను ట్రోల్ చేస్తూ ఉంటారు . అయితే కోట్లాదిమంది అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ మంచితనాన్ని ఆయన చేసే ప్రజాసేవని గుర్తిస్తూ ఉంటారు . గతంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని […]