టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్యాక్ డ్రాప్ తో ఎంతోమంది హీరోలు అడుగుపెట్టి హీరోలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకునే దూసుకుపోతున్న వారు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. వీరిలో చిరంజీవి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. పేరుకు మెగా బ్యాక్ డ్రాప్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఈ ఇద్దరు స్టార్ హీరోస్ తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇక […]
Tag: pawan kalyan
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఆ ప్రాజెక్ట్ నుంచి పవన్ అవుట్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో సత్తా చాటుకున్న పవన్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్.. ఏపి డిప్యూటీ సీఎంగా, అలాగే ఐదు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. కాగా పవన్ డిప్యూటీ సీఎం కాకముందే మూడు సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. […]
నాకు పవన్ కంటే ఎన్టీఆర్ తో సినిమా చేయడమే ఇష్టం: నాగ వంశీ
ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు తాముతర్కెక్కించిన సినిమాలతో సక్సెస్ అందుకని మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్స్ పెట్టినా పెట్టుబడులు సేఫ్ జోన్ లో ఉంచడానికి వారు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. సినిమాను ఎలాగైనా సక్సెస్ తీరానికి చేర్చడం లక్ష్యంగా పాటుపడుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సూర్యదేవర నాగ వంశీ.. చాలా సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ప్రొడ్యూసర్గ తెరకెక్కించిన దాదాపు […]
పవన్ డిప్యూటీ సీఎంగా రాష్ట్రానికి ఏం చేస్తున్నాడు.. నాగ వంశీ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ సత్తా చాటిన పవన్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలవిషయంలో స్పీడ్ బాగా తగ్గించేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కేవలం డిప్యూటీ సీఎం గానే కాక.. ఐదు శాఖల మంత్రిగాను కొనసాగుతున్న పవన్.. రాజకీయాల్లో పూర్తిగా బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోని ఆయన […]
పవన్ కళ్యాణ్ ఫేవరెట్ చిరంజీవి మూవీ అదేనా.. రీమేక్ కూడా చేయాలనుకున్నాడా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇంట్రెస్ట్ లోకి అడుగుపెట్టి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి నటించిన ఎన్నో హిట్ సినిమాలుకు సీక్వెల్స్ కానీ.. రీమేక్ కానీ వస్తే బాగుండని.. అందులో పవన్ కళ్యాణ్ లేదా రామ్ చరణ్ నటిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే చిరంజీవి ఎవర్గ్రీన్ హిట్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా […]
పవన్ vs బాలయ్య.. వార్ తప్పేలాలేదే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య వార్ తప్పేలా లేదంటూ ఓ టాక్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. అయితే.. పరిస్థితులు కూడా ఆ వార్తలకు తగ్గట్టుగానే కనిపిస్తున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం భారీ అంచనాల మధ్యన రూపొందుతున్న సంగతి తెలిసిందే. మరోసారి బాలయ్య నట విశ్వరూపం తాండవంతో చూపించబోతున్నాడని ఇప్పటికే ఆడియన్స్ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. ఎక్సోటిక్ లొకేషన్లో ప్రస్తుతం […]
బాబాయ్ బాటలోనే అబ్బాయి.. ఆ పనికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు మొదటి నుంచి బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటే అమితమైన ప్రేమ. తండ్రి కంటే చరణ్ కు ఎక్కువగా బాబాయ్ అంటేనే ఇష్టం. పవన్ వెళ్లే విధానాన్ని ఆయన ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటాడు. ఆయనకు మొండి పట్టుదల ఎక్కువని.. తను అనుకున్నది ఎలాగైనా సాధిస్తాడంటూ.. ఎంత కఠినమైన దానికోసం కష్టపడి చేస్తాడని సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్‌ను రామ్ చరణ్ ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. ఇలాంటి క్రమంలోనే.. […]
చిరంజీవికి సొంత తమ్ముళ్ల కంటే ఆయనే ఎక్కువ.. నాగబాబు షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్‌గా చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు తమకంటూ స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అంతే కాదు ఈ ముగ్గురు అన్న తముళ్లు తమ రంగాల్లో మంచి సక్సెస్‌లు అందుకుంటూ రాణిస్తున్నారు. ఇక చిరంజీవి నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో తిరుగులేని స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ జనరేషన్ స్టార్స్‌తో సైతం.. పోటీ పడుతూ రికార్డులను స్ఋష్టిస్తున్ఆడు. తన సినిమాలతో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను ఇట్టే రాబడుతున్నాడు. మరోవైపు పవన్ […]
ఓజి సెట్స్ లో పవన్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..!
ఏపి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటిషన్ గా బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. తీరిక దొరికినప్పుడల్లా సైన్ చేసిన సినిమాల షూటింగ్‌లోను సందడి చేస్తున్నాడు పవన్. ఇక ఆయన చేతిలో ఉన్న మూడు సినిమాల్లో పవన్ అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్ లో ఏడాది క్రితం ప్రారంభమైన ఈ సినిమా షూట్ 70% ముగిసింది. కేవలం పవన్ […]