Tag Archives: pawan kalyan birthday

ప‌వ‌న్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైరెక్ట‌ర్ క్రిష్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి ఆగ‌ర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి కొత్త షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే నేడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ

Read more

విజిల్స్ వేయిస్తున్న‌ `భీమ్లా నాయక్` ఫ‌స్ట్ సింగిల్‌..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నిత్య మీనన్‌, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. `సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రంనీళ్ల గుట్టాకాడ.. అలుగూ వాగు

Read more

ప‌వ‌న్ బ‌ర్త్‌డే..నిప్పు కణం అంటూ చిరు ఎమోష‌న‌ల్ పోస్ట్!

అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప‌వ‌ర్ స్టార్‌గా ఎదిగి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మిగిలిన హీరోలంద‌రికీ అభిమానులు ఉంటే.. ప‌వ‌కు మాత్రం భ‌క్తులు ఉన్నారు. వారు ప‌వ‌న్ కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా వెన‌క‌డుగు వేయ‌రంటే అతిశయోక్తి కాదు. అంత‌లా కోట్లాదిమంది గుండెల్లో గూడుకట్టుకున్నారీయ‌న‌. సినిమా హీరోగానే కాదు జనసేనానిగా జనం కోసం, సమాజానికి పట్టిన బూజు దూలపడానికి న‌డుము బిగించిన ప‌వ‌న్ బ‌ర్త్‌డే

Read more

ప‌వ‌న్ బ‌ర్త్‌డే: మోత‌మోగిపోనున్న వ‌రుస స‌ర్‌ప్రైజ్‌లు..టైమింగ్స్ ఇవే..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈ పేరు వింటేనే ఆయ‌న అభిమానుల్లో ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్ పుట్టుకొచ్చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. అతి తక్కువ సమయంలో స్టార్ హీరో అయిపోయారు. సినిమాలు, హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ప‌వ‌న్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ హంగామా చేస్తున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్ న‌టిస్తున్న సినిమాల నుంచి వ‌రుస

Read more

ప‌వ‌న్ బ‌ర్త్‌డేకి అక్క‌డ సంద‌డి చేయ‌బోతున్న సినీ తార‌లు..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే(సెప్టెంబ‌ర్ 2) రేపు. ఆయ‌న పుట్టిన రోజు వస్తుందంటే చాలు ఫ్యాన్స్‌లో ఎక్కడ లేని సంబురం వస్తుంది. తమ అభిమాన హీరో బ‌ర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఫ్యాన్స్‌ తహతహలాడుతుంటారు. ఇక ప‌వ‌న్ న‌టిస్తున్న చిత్రాల‌న్నిటి నుంచీ ఏదో ఒక అప్డేట్ వ‌స్తుంటుంది. ఈ సారి కూడా ప‌వ‌న్ అభిమానుల కోసం ఆయ‌న న‌టిస్తున్న చిత్రాల నుంచి సర్‌ప్రైజ్ లు సిద్ధం అయ్యాయి. అలాగే మ‌రోవైపు ప‌వ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా

Read more