Tag Archives: pawan kalayn

అల్లుడు కోసం దిగి వచ్చిన మామ.. ఖుషీలో పవన్ ఫ్యాన్స్..!

సాయి ధరంతేజ్ ఇటీవల ఆక్సిడెంట్ కి గురి అయిన విషయం తెలిసిందే. అయితే ఈయన నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1వ తేదీన విడుదల కావాల్సి ఉండగా, ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో తప్పకుండా సాయిధరమ్ తేజ్ హీరోగా తన బాధ్యత గా పాల్గొనాల్సి ఉంటుంది.. కానీ ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ రెస్ట్ తీసుకోవాలి కాబట్టి ప్రమోషన్స్ లో పాల్గొనలేదని సమాచారం.. ఇందుకోసం ఏకంగా సాయి ధరమ్ తేజ్ మామగారైన మెగాస్టార్ చిరంజీవి , పవన్

Read more

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు ఆ దేశంలో హాలిడే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినగానే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి.. ఆయన అభిమానులు, ఆయనను దేవుడిగా పూజించడమే కాకుండా ఆయన పుట్టినరోజును పండుగ కంటే ఎక్కువ ఉత్సాహం తో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ , అవన్నీ పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలను ఎంతో ఘనంగా బ్రహ్మాండంగా జరుపుకుంటారు… ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతాయని అనుకుంటే పొరపాటే.. పవన్ కళ్యాణ్ కు దేశం నలుమూలల అభిమానులు ఉన్న

Read more