హైపర్ ఆది పైన షాకింగ్ కామెంట్స్ చేసిన నటి పావలా శ్యామల..!!

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు.. తాజాగా ఇప్పుడు నటి పావలా శ్యామల హైపర్ ఆది పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. హైపర్ ఆది జబర్దస్త్ షోలో తనని చనిపోయిన వాళ్ళ ఫోటో పక్కన పెట్టి తాను కూడా చనిపోయినట్లు చిత్రీకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి స్కిట్లు చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది అని తెలిపింది. పావలా శ్యామల ఎన్నో చిత్రాలలో వెండితెర పైన సహజ […]

ఆ రోజు జరిగింది ఇదే..అసహ్యం వేసింది..కరాటే కళ్యాణిపై పావలా శ్యామల సంచలన వ్యాఖ్యలు..!!

పావలా శ్యామల.. ఈ పేరు చెప్పగానే జనాలకి ఓ రూపం స్ట్రైక్ అవుతుంది. ఖడ్గం సినిమాలో సంగీత అమ్మగా నటించిన మల్టీ టాలెంటెడ్ ఆవిడే ఈ పావల శ్యామల. పేరుకి పెద్దగా పాపులారిటీ దక్కించుకోలేకపోయినా సినిమాలో తన నటనతో ఎంతోమందిని కడుపుబ్బ నవ్వించింది . హీరో హీరోయిన్ల కి తల్లిగా.. సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన స్టైల్ లో జనాలను నవ్వించి అలరించిన పావలా శ్యామల.. ప్రస్తుతం దారుణమైన పొజిషన్లో ఉంది . కాగా ఎక్కడ […]