మొదటి సినిమా డైరెక్ష‌న్‌తోనే ఏకంగా 9 అవార్డులు గెలుచుకున్న ఆ టాలీవుడ్ స్టార్ బ్యూటీ భర్త..

టాలీవుడ్ ఇండస్ట్రీలో జెనీలియాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలిగిన ఈ ముద్దుగుమ్మ.. బాయ్స్, సత్యం, బొమ్మరిల్లు, ఢీ, సై, రెడీ లాంటి ఎన్నో బ్లాక్ బ‌స్టర్ హిట్ సినిమాలలో నటించింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించిన ఈమె కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో అవకాశాలు తగ్గడంతో టాలీవుడ్‌కు దూరమైంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ చేకేసిన జ‌నీలియా అక్క‌డ […]