నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసేస్ గా ఆడియన్స్‌తో పిలిపించుకునే బాలయ్య.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు మరో పక్కన రాజకీయాల్లోనూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా రాణిస్తున్నాడు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు అద్భుతమైన సేవలందిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా కీర్తి పతాకం ఎగరవేస్తున్న బాలయ్యకు మరో అరుదైన గౌరవం దక్కింది. నందమూరి బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. కథానాయకుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి.. అలాగే బసవతారకం క్యాన్సర్ […]