Tag Archives: PADAYATRA

చిరు కోసం అభిమాని భారీ సాహ‌సం..ఆశ్చ‌ర్య‌పోయిన మెగాస్టార్‌!

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన చిరు.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ మెగా సామ్రాజ్యాన్నే నిర్మించారు. అంతేకాదు, కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకుని త‌న అభిమానులుగా మార్చుకున్నాడు. అయితే తాజాగా చిరంజీవి కోసం ఓ అభిమాని చేసిన భారీ సాహ‌సం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఉప్పలగుప్తం మండలం కిత్తన చెరువు గ్రామానికి చెందిన దివ్యాంగుడు డెక్కల గంగాధర్ (32) మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని.

Read more

ఒకటే పార్టీ.. ఎవరి యాత్ర వారిది..!

భారతీయ జనతా పార్టీ.. అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి దీటుగా నిలిచి పోరాడి అధికారంలోకి వచ్చింది. మాది కుటుంబ పార్టీ కాదు.. కార్యకర్తల పార్టీ.. కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉంటాం అని ఎప్పుడూ ఆ నాయకులు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుంది. అందుకు నిదర్శనమే ఆ పార్టీ నాయకులు చేపట్టిన పాదయాత్రలు. అవేంటో ఒకసారి చూద్దాం.. ప్రజాదీవెన యాత్ర : టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా

Read more