మా ఎలక్షన్స్: చిరంజీవి ఓటు తనకేనంటున్న విష్ణు..!

మా మూవీ అసోసియేషన్ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ఓటు తనకి అంటూ మంచు విష్ణు చెప్పుకొస్తున్నాడు. ఇక ఈ విషయంపై బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మంచు విష్ణు. ఇటీవలే తన ప్యానల్ సభ్యులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను తెలియజేశాడు. మా అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజు కంటే తానే బాగా పని చేయగలనని విష్ణు చెప్పుకొచ్చారు. అందుకే […]