అక్టోబర్ 7న తేలనున్న చైతూ, సామ్ విడాకుల వ్యవహారం.. ఆ రోజే ఎందుకంటే..!

ప్రేమ వివాహం చేసుకున్న అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత విడి పోతున్నారని కొద్దిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ దూరంగానే ఉంటున్నారు. ఇటు లోకల్ మీడియాలో, అటు నేషనల్ మీడియాలో వీరిద్దరి విడాకుల వ్యవహారంపై రోజు వార్తలు వస్తున్నప్పటికీ చైతు కానీ సమంత కానీ ఖండించడం లేదు. కొద్దికాలంగా ఇద్దరు కలిసి బయట కనిపించింది లేదు. ఇటీవల సమంత ఒకటే గోవా టూర్ కి వెళ్లి వచ్చింది. ఇటీవల లవ్ స్టోరీ […]