సినిమా ఇండస్ట్రీలోనే సెన్సేషనల్ రికార్డ్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది భాషల్లో రీమేక్ అయిన తెలుగు సినిమా ఇదే. !

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలైనా రావచ్చు .. కొత్త కొత్త కాన్సెప్ట్ తో మూవీలు కూడా తెరకెక్కొచ్చు. కానీ సినీ లవర్స్ కి మాత్రం కొన్ని సినిమాలు ఎవర్ గ్రీన్ గా ఉండిపోతాయి. 100 కోట్లు కలెక్ట్ చేసిన సరే ఆ సినిమాలు ఇచ్చిన కిక్ మరి ఏ సినిమాలు ఇవ్వలేవు . అందులో ఒకటే “నువ్వు వస్తానంటే నేనొద్దంటానా”. హీరో సిద్ధార్ధ్ హీరోయిన్ త్రిష నటించిన ఈ సినిమా ఎన్ని అవార్డ్స్ కొల్లగొట్టిందో మనకు తెలిసిందే. […]