మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాని వేసుకున్న హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది హీరోయిన్స్ ఇలా సక్సెస్ అయిన వారు ఉన్నారు.అభిమానులను సంపాదించుకొని ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలాంటి సెలబ్రెటీలలో కొంతమంది వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ హీరోయిన్ కూడా ఒకరు. ఆమె పెరు సోనాలి జోషి. ఈమె పేరు చెప్పగానే తెలియకుండా పోవచ్చు కానీ ఈ ముద్దుగుమ్మ జూనియర్ ఎన్టీఆర్కి జోడిగా సుబ్బు […]
Tag: NTR
బిగ్ బ్రేకింగ్: మరోసారి ఎన్టీఆర్ 30 లాంచ్ ఈవెంట్ వాయిదా..!
స్టార్ట్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను అనౌన్స్ చేసి దాదాపు సంవత్సరకాలం కావస్తుంది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో, అభిమానులలో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందని ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా పూజ కార్యక్రమాలు […]
ఎన్టీఆర్ గురించి చివరిసారిగా తారకరత్న ఏం మాట్లాడారో తెలుసా..?
నటుడు నందమూరి తారకరాత్మ మరణించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ విషయంతో సినీ పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి గడిచిన 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రుల చికిత్స పొందుతూ శివరాత్రి రోజు మరణించారు. తారకరత్న ఆయన మరణం పై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇక ఇప్పటికే ఎంతోమంది ప్రముకులు సెలబ్రెటీల సైతం తారకరత్న పార్థివ దేహానికీ నివాళులర్పించారు. తారకరత్న తో తమకున్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ […]
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రీలీజ్ డేట్లు వచ్చేశాయ్… పండగే పండగ..!
ఈ సంవత్సరం సినిమాల సంగతి ఇలా ఉంచితే వచ్చే కోత్త సంవత్సరం మీద టాలీవుడ్‌లో ఇప్పటి నుంచే భారి అంచలు పెట్టుకుంటున్నారు. ఈ సంవత్సరం ఇప్పటీకే సంక్రాంతి సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పుడు వచ్చే సమ్మర్‌లో కూడా టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు కాకుండా చిన్న హీరోల సినిమాలు రానున్నాయి. అ తర్వాత వచ్చే దసరాకు మాత్రం స్టార్ హీరోలైన బాలయ్య, పవన్ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నరు. అయితే ఇప్పుడు […]
క్రూరమైన విలన్‌గా తారకరత్న… ఈ రోల్ స్పెషాలిటీ ఇదే..!
నందమూరి తారకరత్న 23 రోజుల నుంచి మృత్యువుతో పోరాడి గత రాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. నందమూరి తారకరత్న చనిపోయాడనే విషయం తెలియగానే ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా తీవ్ర దుఃఖానికి గురవుతున్నారు. అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆయన భార్యాపిల్లలకు ఆయన చనిపోవడం పెద్ద విషాదం. ఇక తారకరత్న తన సినీ కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. ఆయన హీరోగా కన్నా విలన్ […]
చనిపోయే ముందు వరకు తారకరత్నని దూరం పెట్టిన నందమూరి ఫ్యామిలీ..కారణం అదేనా..?
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది . నందమూరి తారక రామారావు గారి మనవడు నందమూరి తారకరత్న నిన్న రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ ని ఈ వార్త తీవ్ర విషాదంలోకి నింపేసింది . కాగా గత 23 రోజులుగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న తారకరత్న చికిత్సకు ఏమాత్రం స్పందించడం లేదు . కోమాలోకి వెళ్లిపోయిన తారకరత్నను బ్రతికించడానికి […]
ప్రభాస్ -ఎన్టీఆర్ నటించిన ఆ రెండు సినిమాలకు లింక్ ఏంటి..!
బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ హీరోగా చేసిన చాలా వరకు సినిమాలు మంచి విజయాలే అందుకున్నాయి. ఇక తన పెదనాన్న కృష్ణంరాజు పేరుని నిలబెడుతూ టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రభాస్ విషయం ఇలా ఉంచితే టాలీవుడ్ లో మరో స్టార్ నందమూరి కుటుంబం నుంచి మూడో తరం నట వారసుడిగా వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన తాతకి తగ్గ […]
ట్విస్టులే ట్విస్టులు: మహేష్ , తారక్ లెక్కలు ఇలా రివర్స్ అయ్యాయేంటి…!
మహేష్ ను ఎన్టీఆర్ ఫాలో అవుతున్నాడో లేక ఎన్టీఆర్, మహేష్ ను ఫాలో అవుతున్నాడు తెలియదు కానీ.. ఈ ఇద్దరు హీరోల కెరీర్ టర్న్ తీసుకునే సినిమాలు మాత్రం ఈ సంవత్సరమే పట్టాలేకబోతున్నాయి. మరో విధంగా చెప్పాలంటే ఇప్పటివరకు ఓ లెక్క డిసెంబర్ నుంచి మరో లెక్క.. ఇక డిసెంబర్ నుంచి ఏం జరుగుతుందని అనుకుంటున్నారా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ రాజకుమారుడు సినిమా నుంచి ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే సినిమా వరకు మహేష్ సినీ […]
ఈ సినిమాలు టాలీవుడ్‌లో ఆ మ్యాజిక్ క్రియేట్ చేస్తాయా…!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల హవా నడుస్తుంది. ఇప్పుడు రాబోయే 14 నెలల్లో దసరా, సలార్, ఎన్టీఆర్ 30 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఈ మూడు సినిమాలను వేరువేరు డైరెక్టర్లు తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆ హీరోల అభిమానులు ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడు సినిమాల బడ్జెట్ కూడా ఏకంగా 1000 కోట్ల దగ్గర ఉండటం గమనార్హం. […]