`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఒక ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా […]
Tag: NTR
ఏఎన్నార్ నుంచి మహేష్ బాబు వరకు వదులుకున్న ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇవే..!
చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి విజయం సాధించడం సర్వసాధారణం. ముందుగా ఓ దర్శకుడు ఒక కథను ఒక హీరోకి చెప్పి ఆ హీరో నో చెప్పడంతో అదే కథతో మరో హీరోతో సినిమా తీసి హిట్ కొడతాడు. ఆ తర్వాత ఆ సినిమాను వదులుకున్న హీరో బాధపడుతూ ఉంటారు. ఆ సినిమాను ఎందుకు వదులుకున్నామా అని అనుకుంటారు. నాటి నుంచి నేటి వరకు స్టార్ హీరోలు వదులుకున్న సూపర్ హిట్ […]
బాలయ్య- ఎన్టీఆర్ ఆ రెండు హిట్ సినిమాలకు ఉన్న లింక్ ఏంటి..!
ఇప్పుడు ఉన్న తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు ఒకరిగా కొనసాగుతున్న యంగ్ లైగర్ ఎన్టీఆర్, ఇక తారక్ తన నటనతో డాన్సులతో తాతకు తగ్గ మనవడిగా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఇక తన నటనతో తన సినిమాలతో మెప్పిస్తున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇక ఇప్పుడు ఇదే సమయంలో ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ మొదటిలో ఆయన మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా […]
ఒక్కసారైన ఆమె తో అలా చేయాలి”..ఎన్టీఆర్ కి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..?
సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి నందమూరి హీరోలకి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు . కాగా ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు తమదైన స్టైల్ లో ఇండస్ట్రీలో నందమూరి ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేస్తూ సినీ ఇండస్ట్రీకి చెరగని రికార్డును క్రియేట్ చేసి పెడుతున్నారు . వాళ్ళల్లో ఒకరే జూనియర్ ఎన్టీఆర్ .. ప్రెసెంట్ […]
NTR30 కోసం తారక్ అంత సాహసం చేస్తున్నాడా..? అయ్యయ్యో వద్దు తారక్ వద్దు..ప్లీజ్..!!
ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎంత హ్యాపీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇన్నాళ్లు ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన అప్డేట్ రాలేదు .. ఇవ్వట్లేదు అంటూ బాధపడిన ఫ్యాన్స్ కి తారక్ బడా బడిగా వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతూ వస్తున్నారు. రీసెంట్ గానే లంఛనంగా ప్రారంభమైన కొరటాల శివ డైరెక్షన్ లో తెర కెక్కుతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమా.. స్టార్ట్ అయింది . దీనికి సంబంధించిన పిక్స్ కూడా అప్పుడే సోషల్ మీడియాలో లీక్ […]
విజయ్ లైగర్ సినిమాకు.. ఎన్టీఆర్‌కు సంబంధంం ఏంటి.. ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ..!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమై అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ గత సంవత్సరం తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా లైగర్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది. విజయ్ దేవరకొండ తన తొలి పాన్ […]
ఎన్టీఆర్ లేకపోతే రవితేజ లేడా.. ఎవరికి తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!
చిత్ర పరిశ్రమంలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి విజయం సాధించడం సర్వసాధారణం.ముందుగా ఓ దర్శకుడు ఒక కథను ఒక హీరోకి చెప్పి ఆ హీరో నో చెప్పడంతో అదే కథతో మరో హీరోతో సినిమా తీసి హిట్ కొడతాడు. అలాగే ఒక హీరో నో చెప్పిన కథతో మరో హీరో అపజయాలు అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అదే సమయంలో 2008- 2010 మధ్యకాలంలో టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు […]
ఎన్టీఆర్ సూపర్ హిట్ రీమేక్ కోరిక బాలయ్య అలా తీర్చుకున్నాడా…!
నటరత్న ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పౌరాణికం- సాంఘికం- భక్తి- జానపదం ఇలా ఏ సినిమాలో నటించిన కూడా ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీఆర్ కెరీర్ ఆరంభంలోనే పాతాళభైరవి లాంటి జానపద సినిమాలో నటించారు. 1951లో వచ్చిన ఈ సినిమాకు కె.వి.రెడ్డి దర్శకత్వం వహించరు. ఎన్టీఆర్ తన కేరీర్ బిగినింగ్‌లోనే చూపించిన ప్రతిభకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో హీరోన్లుగా కే.మాలతి- సావిత్రి- గిరిజ- సురభి- కమలాబాయి […]
`శాకుంతలం`ను రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్.. సీక్రెట్ రివీల్ చేసిన నిర్మాత!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం `శాకుంతలం`. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని అద్భుతమైన దృశ్య కావ్యంగా రూపొందించారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు ఈ చిత్రాన్ని దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ ఎపిక్ లవ్ స్టోరీ ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో విడుదల […]








