సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ స్టేటస్ కి తగ్గ రోల్స్ కోసం వెయిట్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఫాన్స్ ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు . అంతేకాదు మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా స్టార్స్ వేరే సినిమాల్లో గెస్ట్ పాత్రలో నటించడానికి ససే మీరా నో చెప్తున్నారు . అవతలి ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. ఎంత డైరెక్ట్ అయినా సరే కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినా.. […]
Tag: NTR
ఎన్టీఆర్ చేతికి ఉన్న ఆ వాచ్ ఎన్ని కోట్లో తెలుసా.. ఒక సినిమా తియ్యొచ్చు!
కాస్ట్లీ వస్తువులతో హెడ్ లైన్స్ లో నిలవడం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అలవాటే. తాజాగా మరో ఖరీదైన వాచ్ తో అందరి మతులు పోగొట్టేశాడు. బుధవారం నైట్ ఎన్టీఆర్ నివాసరంలో ఓ గ్రాండ్ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నైట్ పార్టీకి దర్శకధీరుడు రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ తో సహా తదితరులు హాజరు అయ్యారు. అమెజాన్ […]
చరణ్ -ఎన్టీఆర్ మద్య కోల్డ్ వార్ మొదలయ్యిందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి కూడా స్టార్ హీరోగా పేరుపొందారు. RRR సినిమాతో కూడా ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా పేరుపొందారు. తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమా అని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ తన ఇంట్లో గ్రాండ్ […]
ఎన్టీఆర్ ఇంట్లో నైట్ పార్టీ.. అసలైన వ్యక్తి మిస్ అవ్వడంతో పెరిగిన అనుమానాలు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఇటీవల ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఇంట్లో నిన్న నైట్ పార్టీ జరిగింది. ఈ డిన్నర్ నైట్ కి రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ, కొరటాల శివ, […]
`ఎన్టీఆర్ 30`కి ఎవరూ ఊహించని టైటిల్.. భలే క్రేజీగా ఉందే!?
`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఒక ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ ఎంటర్టైనర్గా […]
ఏఎన్నార్ నుంచి మహేష్ బాబు వరకు వదులుకున్న ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇవే..!
చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి విజయం సాధించడం సర్వసాధారణం. ముందుగా ఓ దర్శకుడు ఒక కథను ఒక హీరోకి చెప్పి ఆ హీరో నో చెప్పడంతో అదే కథతో మరో హీరోతో సినిమా తీసి హిట్ కొడతాడు. ఆ తర్వాత ఆ సినిమాను వదులుకున్న హీరో బాధపడుతూ ఉంటారు. ఆ సినిమాను ఎందుకు వదులుకున్నామా అని అనుకుంటారు. నాటి నుంచి నేటి వరకు స్టార్ హీరోలు వదులుకున్న సూపర్ హిట్ […]
బాలయ్య- ఎన్టీఆర్ ఆ రెండు హిట్ సినిమాలకు ఉన్న లింక్ ఏంటి..!
ఇప్పుడు ఉన్న తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు ఒకరిగా కొనసాగుతున్న యంగ్ లైగర్ ఎన్టీఆర్, ఇక తారక్ తన నటనతో డాన్సులతో తాతకు తగ్గ మనవడిగా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఇక తన నటనతో తన సినిమాలతో మెప్పిస్తున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇక ఇప్పుడు ఇదే సమయంలో ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ మొదటిలో ఆయన మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా […]
ఒక్కసారైన ఆమె తో అలా చేయాలి”..ఎన్టీఆర్ కి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..?
సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి నందమూరి హీరోలకి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు . కాగా ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు తమదైన స్టైల్ లో ఇండస్ట్రీలో నందమూరి ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేస్తూ సినీ ఇండస్ట్రీకి చెరగని రికార్డును క్రియేట్ చేసి పెడుతున్నారు . వాళ్ళల్లో ఒకరే జూనియర్ ఎన్టీఆర్ .. ప్రెసెంట్ […]
NTR30 కోసం తారక్ అంత సాహసం చేస్తున్నాడా..? అయ్యయ్యో వద్దు తారక్ వద్దు..ప్లీజ్..!!
ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎంత హ్యాపీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇన్నాళ్లు ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన అప్డేట్ రాలేదు .. ఇవ్వట్లేదు అంటూ బాధపడిన ఫ్యాన్స్ కి తారక్ బడా బడిగా వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతూ వస్తున్నారు. రీసెంట్ గానే లంఛనంగా ప్రారంభమైన కొరటాల శివ డైరెక్షన్ లో తెర కెక్కుతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమా.. స్టార్ట్ అయింది . దీనికి సంబంధించిన పిక్స్ కూడా అప్పుడే సోషల్ మీడియాలో లీక్ […]