అమ్మను మించిన దైవం ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ అయిన చాలామంది హీరోల వెనుక వారి అమ్మలు ఎంతో సపోర్టుగా నిలిచారు. హీరోలు, హీరోయిన్ల అమ్మలు ఆయా హీరోల కెరీర్ పరంగా సక్సెస్ అవడానికి తమ వంతు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అయితే అదే సమయంలో అమ్మ చేతిలో దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరోలు హీరోయిన్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వారి అమ్మల చేతిలో దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో, […]
Tag: NTR
ఎన్టీఆర్ కోసం మాస్ కా దాస్ సై అంటున్నాడే….!
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ మేనియా నడుస్తోంది. తారక్, బన్నీ, రామ్ చరణ్, ఇలా అందరు వరుసపెట్టి తమ పాత సినిమాలన్నీ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. జనాలు కూడా వాటిని తెగ చూస్తున్నారు. మళ్ళీ హిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటించిన ఇండస్ట్రీ హిట్ సింహాద్రి సినిమాను కూడా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో యంగ్ టైగర్ మరో స్టెప్ ముందుకు వేశాడు. సింహాద్రి సినిమా రీ రిలీజ్ కు ప్రి […]
ఫిలిం స్టూడియోలో ఎన్టీఆర్ పెట్టబడులు.. నిజం ఏంటంటే..?
సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే చాలామంది హీరోలు సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెడితే తమ ఆదాయాన్ని పెంపొందించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ కూడా తాను సినిమాల ద్వారా సంపాదించడం డబ్బులు తన స్నేహితులతో కలిసి ఒక ఫిలిమ్ స్టూడియోలో ఇన్వెస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ శంషాబాద్ దగ్గర కొంతమంది స్నేహితులతో కలిసి స్థలం కొన్నారని, అక్కడ ఐదంతస్తులు ఉన్న ఒక స్టూడియోని […]
తాత శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్‌కు ఆహ్వానం… తారక్ ఈ ట్విస్ట్ ఏంటో…!
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 20న కూకట్‌పల్లిలో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులను టీడీపీ సీనియర్ నాయకులు టీడీ జనార్థన్ ఆహ్వానించారు. అలాగే మే 20న జరిగే ఈ కార్యక్రమంలో జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్ కూడా ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు, సావనీర్‌ను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఈ […]
`ఎన్టీఆర్ 30`కి పవన్ కళ్యాణ్ టైటిల్.. గోలెత్తిపోతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం `ఎన్టీఆర్ 30`. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా ఖరారు అయ్యారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. కొత్త […]
NTR 30లో ఆ ఫ్లాప్ హీరోయిన్.. కొరటాల ప్లాన్ ఏంట్రా బాబు…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్ని తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ […]
రీ రిలీజ్‌లోనూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ఎన్టీఆర్.. ఇది కదా అసలు సిసలు దెబ్బంటే…!
ఇటీవల స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదో ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇలా ఈ అగ్ర హీరోల అందరూ తమ సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి భారీ కలెక్షన్లను అందుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ లిస్టులో చేరబోతున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ […]
ఆ హీరోయిన్ కి మాట ఇచ్చేసిన త్రివిక్రమ్.. తప్పదు ఇక భరించాల్సిందేనా..?
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మలయాళీ కుట్టి సంయుక్త మీనన్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . భీమ్లా నాయక్ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైన సంయుక్త మొదటి సినిమాతోనే సూపర్ యాక్టర్స్ గా పేరు సంపాదించుకుంది . నటన టాలెంట్లో మంచి స్కిల్స్ ఉన్నాయి అంటూ జనాలు చేత ఓ ముద్ర వేయించుకుంది. అంతే కాదు భీమ్లా నాయక్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఫేవరెట్ డైలాగులు చెప్పి […]
అందువల్లే ఎన్టీఆర్ ఈ స్థాయిలో నిలబడ్డారా..!!
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు పొందడమే కాకుండా అందుకు తగ్గ కష్టాన్ని కూడా పడుతూ ఉన్నారు ఎన్టీఆర్.. చిన్న వయసు నుండే జూనియర్ ఎన్టీఆర్ తాను గొప్ప స్టార్ హీరో కావాలని పట్టుదలతో ఉన్నారట.ఎంతటి బ్యాగ్రౌండ్ ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా తాను బరువు విషయంలో ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కోవడం జరిగింది. ఎన్నో సినిమాలు […]









