తెలుగు సినీ పరిశ్రమలో మెగా, నందమూరి కుటుంబాలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ సాగుతుందని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం మెగా ఫ్యామిలీతో క్లోజ్ గా ఉంటాడు. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరి కలయికలో వచ్చిన `ఆర్ఆర్ఆర్` ఎంతటి సంచలన విజాయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవి కూడా ఎన్టీఆర్ పై అనేక సార్లు ప్రశంసలు […]
Tag: NTR
ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయడానికి గ్లోబల్ హీరోయిన్..!!
గత కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.. ఈ జోస్ లోనే ఇప్పుడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే చిత్రంలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ లో చిత్ర బృందం ఉన్నట్లుగా తెలుస్తోంది. దేవర సినిమాతో పాటే జూనియర్ ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ […]
ప్రశాంత్ నీల్ బర్త్‌డే.. ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్ చేసిన ఎన్టీఆర్!
`కేజీఎఫ్` మూవీతో దేశవ్యాప్తంగా తన సత్తా ఏంటో చాటిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ప్రభాస్ తో `సలార్` మూవీ చేస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఆదివారం నాడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. దాంతో సలార్ సెట్స్ లో ప్రశాంత్ నీల్ బర్త్ డేను ప్రభాస్ స్వయంగా సెలబ్రేట్ చేశారు. కేక్ కట్ చేయించి విషెస్ తెలిపారు. మరోవైపు […]
మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని భార్యకు అడ్డంగా దొరికిపోయిన ఎన్టీఆర్.. దుమారం రేపుతున్న ట్వీట్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొప్ప నటుడు మాత్రమే కాదు.. ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కూడా. నందమూరి వారసుడు అయినప్పటికీ తనకంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. అటువంటి ఎన్టీఆర్ మరో అమ్మాయితో సీక్రెట్ గా ఎఫైర్ పెట్టుకొని భార్య లక్ష్మీ ప్రణతికి అడ్డంగా దొరికిపోయాడు అంటూ ఆరోపణలు చేశాడో వివాదాస్పద క్రిటిక్. ఇంతకీ అతనెవరో కాదు ఉమైర్ సంధు. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గా చెప్పుకునే తిరిగే ఫిల్మ్ క్రిటిక్.. […]
ఇక పై బాలయ్య సినిమాలు చూసేదేలే..? తేల్చి చెప్పేసిన స్టార్ హీరో ఫ్యాన్స్..!!
సోషల్ మీడియాలో ఫాన్స్ మరి టూ మచ్ హంగామాలు చేస్తున్నారా అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే బడా స్టార్స్ ఫాన్స్ ఏ రేంజ్ లో కొట్టుకు చస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మా హీరో తోపు అంటే మా హీరో కత్తి అంటూ మా హీరోనే నెంబర్ వన్ అంటూ నాన్న రచ్చ చేస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నందమూరి హీరోలు బాలకృష్ణ వ్స్ […]
ఫారిన్‌లో ఎంజాయ్ చేస్తున్న జూ.ఎన్టీఆర్ కుమారులు.. పిక్స్ వైరల్..
ఎన్టీఆర్ కుమారులు అభయ్, భార్గవ్ రీసెంట్‌గా ఒక వెకేషన్ ఎంజాయ్ చేశారు. కాగా ఈ హాలిడే ట్రిప్‌లో వారు కలిసి గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూ.ఎన్టీఆర్ విదేశాల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి మే 20న పుట్టినరోజు జరుపుకున్నారు. కొన్ని రోజుల తర్వాత, అతను తన తాత సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించడానికి తిరిగి స్వదేశానికి వచ్చాడు. ఆపై ఈ యంగ్ టైగర్ ఒక గుర్తు తెలియని ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లాడు. […]
ఎన్టీఆర్ లైఫ్ కి లక్ష్మి ప్రణతి అంత బ్యాడ్ లక్కా..?..నెటిజన్స్ ఊహించని కామెంట్స్ వైరల్..!!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ అడ్డు అదుపు లేకుండా ట్రోల్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో బిగ్ స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఏ చిన్న ఇష్యూ దొరికిన ఏకిపారేస్తూ వచ్చారు. ఈ లిస్టులో మెగా ఫ్యామిలీ టాప్ పొజిషన్ లో ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని దగ్గుబాటి ఫ్యామిలీని సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్ చేస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . […]
Sr. ఎన్టీఆర్ -కృష్ణకు ఉన్న స్నేహబంధం గురించి చెప్పడానికి ఇది చాలదా..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి ఈనెల 31వ తేదీ అందుకే ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన మోసగాళ్లకు మోసగాడు సినిమా అని రీ రిలీజ్ చేయబోతున్నారు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు.. అందుకు సంబంధించి కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. ఇదంతా ఇలా ఉంటే మోసగాళ్లకు మోసగాడు సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ పోస్టర్ని కూడా లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు […]
అందుకే ఎన్టీఆర్ తన తాత ఫంక్షన్ కి హాజరు కాలేదు.. ఆర్జీవి హాట్ కామెంట్స్..!!
నిన్నటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి.. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇవన్నీ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ ఆర్జీవి, పోసాని కృష్ణమురళి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు పోసాని చంద్రబాబు పైన పలు వాక్యాలు చేశారు. ఎన్టీఆర్ గురించి […]









