అరెస్ట్ అయిన జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌.. అభిమానం హ‌ద్దులు దాటితే ఇలానే ఉంటుంది మ‌రి!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్ అయ్యారు. అభిమానం హ‌ద్దులు దాట‌డ‌మే ఇందుకు కార‌ణం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మే 20న ఎన్టీఆర్ 40వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కెరీర్ లో మైల్‌స్టోన్ గా నిలిచిన `సింహాద్రి` చిత్రాన్ని భారీ ఎత్తున‌ రీ రిలీజ్ చేశారు. రాజ‌మౌళి రూపొందించిన ఈ సినిమా దాదాపు ఇర‌వై ఏళ్ల త‌ర్వాత థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌గా.. అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు […]

ప‌నిగ‌ట్టుకుని మ‌రీ ఎన్టీఆర్ ప‌రువు తీశారు క‌ద‌రా.. ఇంత‌కంటే ఘోరం ఉంటుందా?

మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 40వ‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన `సింహాద్రి` సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన‌ ఈ చిత్రంలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్లీ థియేటర్స్ లో సందడి చేసింది. ఇండియా వైడ్ గానే కాకుండా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్, కెనెడా, జపాన్, మలేషియాలలో సైతం ఈ […]

దేవర చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర ఇదేనా..?

టాలీవుడ్ లో ఒకప్పటి అందాల నటి శ్రీదేవి ప్రతి ఒక్కరికి సుఖం.. ఈమె అప్పట్లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.. అప్పటి అగ్ర హీరోలు అందరితోనూ ఈమె నటించి మెప్పించింది. అయితే ఇప్పుడు తన కూతురు జాన్వీ కపూర్ ఆమె కూడా తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెడుతోంది. శ్రీదేవి అనుకున్నట్టు గానే ఎన్టీఆర్ తో సినిమా తీయాలని తన ఆశ నెరవేరింది. ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న […]

ఏంటీ.. హీరోగా స‌క్సెస్ కాక‌పోయుంటే ఎన్టీఆర్ అలా సెటిల్ అయ్యేవాడా..?

విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావు మ‌న‌వ‌డుగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. బాల్య నటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ త‌ర్వాత హీరోగా మారాడు. కెరీర్ ఆరంభంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ప‌డ‌టంతో ఇర‌వై ఏళ్ల‌కే ఎన్టీఆర్ స్టార్ హోదాను అందుకున్నాడు. నంద‌మూరి ఫ్యామిలీ అండ‌దండ‌లు లేక‌పోయినా త‌న‌దైన టాలెంట్ తో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ గ్లోబ‌ల్ స్టార్ గా ఎదిగాడు. అయితే ఒకవేళ హీరోగా స‌క్సెస్ కాక‌పోయుంటే ఏం చేసేవారు..? అనే […]

`సింహాద్రి` సంచ‌ల‌నం.. రీ రిలీజ్ లో ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలిస్తే మైండ్ బ్లాకే!

మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 40వ‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో మైల్‌స్టోన్‌గా నిలిచిన `సింహాద్రి` సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్లీ నిన్న థియేటర్స్ లో సందడి చేసింది. ఇండియా వైడ్ గానే కాకుండా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్, కెనెడా, జపాన్, మలేషియాలలో సైతం ఈ సినిమాను రీ […]

ఇన్నాళ్లు గుర్తు రాని ఎన్టీఆర్ .. ఇప్పుడే మీ కళ్లకి కనిపించాడా..? పుట్టినరోజును పెంట పెంట చేస్తున్న ఫ్యాన్స్..!

సినిమా ఇండస్ట్రీలో రంగులు మార్చడం చాలా కామన్ . ఈ రంగుల ప్రపంచంలో ముఖానికి రంగులు పూసుకునే నటులు ఎన్నెన్నో వేషాలు వేస్తూ ఉంటారు . అయితే తెరపై అలా కనిపిస్తే చాలు తెర వెనక కూడా అలా కనిపించాల్సిన అవసరం లేదు . కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇండస్ట్రీలో ఉండే సగానికి మందికి పైగా హీరోలు తెర వెనుక ముఖానికి రంగులు పూసుకున్నా.. రంగులు పూసుకోకపోయినా నటిస్తూనే ఉంటారు. అలాంటి ఓ న్యూస్ […]

జూ ఎన్టీఆర్ బర్తడే స్పెషల్: ఫ్యాన్స్ అత్యుత్సాహం.. తారక్ కటౌట్ కి మేకపోతు బలి.. ఇదేం పిచ్చి రా బాబులు..!!

ఈ మధ్యకాలంలో కొందరు జనాలు అభిమానం అన్న పేరుతో ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో తెలియకుండా పోతుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ ఫ్యాన్స్ అంటూ చెప్పుకునే కొందరు అభిమానులు హద్దుల మీరి ప్రవర్తిస్తున్నారు . తమ హీరోని విష్ చేయకపోయినా బూతులు తిడుతున్నారు.. తమ హీరోతో సినిమాలో రిజెక్ట్ చేసిన హీరోయిన్ ని సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్నారు.. మరి కొందరు ఏకంగా తమ హీరో సినిమా ఫ్లాప్ అయ్యి..పక్క చిన్న హీరో సినిమా హిట్ అయితే […]

“ఓ బావ” అంటూ..ఎన్టీఆర్ కు బన్నీ స్పెషల్ విషెస్.. తారక్ ఊతపదం ను బయటపెడుతూ.. రచ్చ రంబోలా..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు . ఆయన 40వ ఏట అడుగుపెట్టారు. గత నెల రోజులుగా ఎన్టీఆర్ బర్త్డే వేడుకలకు అభిమానులు ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . కాగా గత అర్ధరాత్రి నుంచి ఆయన ఇంటి వద్ద భారీ స్థాయిలో హంగామా చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ . భారీ ఫ్లెక్సీలతో కటౌట్లతో ..కేక్ కటింగ్ చేస్తూ జై ఎన్టీఆర్ అంటూ […]

జాన్వీకి అప్పుడే చుక్క‌లు చూపించేసిన ఎన్టీఆర్‌… భ‌య‌పెట్టేశాడుగా…!

జాన్వీకి అప్పుడే చుక్క‌లు చూపించేసిన ఎన్టీఆర్‌… భ‌య‌పెట్టేశాడుగా…! యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా షూటింగ్ ఇప్ప‌టికే మొద‌లైంది. కొర‌టాల ఇప్ప‌టికే రెండు షెడ్యుల్ షూటింగ్ పూర్తి చేశాడు. ఇక ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి ప‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాకు దేవ‌ర అనే టైటిల్‌ను కూడా రీవిల్ చేశాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో జాన్వీ […]