సినీ ప్రపంచం అనగానే ఒడిదుడుకులు ఎదురుకోకుండా స్టార్ అయిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. చాలామంది హీరో హీరోయిన్స్ సక్సెస్ అయితేనే ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు. అలా సక్సెస్ సాధించిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఆ సినిమానే కాదు అంతకు ముందు తీసిన సినిమాలన్నీ కూడా బాగానే సక్సెస్ ని సాధించాయి. ఇప్పుడు ప్రస్తుతం దేవర సినిమాలో […]
Tag: NTR
కెరీర్ లో ఎన్టీఆర్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే.. ఇప్పటికి ఆ విషయంలో బాధపడుతున్నాడా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకొని టాప్ పొజిషన్లో రాజ్యమేలేస్తున్నాడు . మరీ ముఖ్యంగా హాలీవుడ్ డైరెక్టర్ సైతం ఎన్టీఆర్ తో సినిమా తీయాలని ఉంది అంటూ ఓపెన్ గా చెప్పుకోరావడం ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. కాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ప్రజెంట్ దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కొరటాల […]
విలన్లగా మెప్పించిన హీరోలు వీళ్ళే!
కాలం మారింది. సినిమా చూసిన ప్రేక్షకుడి ధోరణి బాగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు హీరోలను మాత్రమే ఆరాధించే జనాలు ఇపుడు విలన్లను కూడా అదేస్థాయిలో ఆరాధిస్తున్నారు. ఇక రెమ్యునరేష్ విషయంలో కూడా హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా విలన్లు డిమాండ్ చేస్తున్నారు. కథను ముందుకు తీసుకెళ్లడంతో కథానాయకుడుది ప్రధాన పాత్ర అయితే, ఆ కథానాయకుడికి అడుగడుగునా అడ్డం పడడమే ప్రతినాయకుడి లక్షణం. సాధారణంగా హీరోగా ఒకరు, విలన్‌గా వేరొకరు నటిస్తుంటారు. అయితే ఈమధ్య కాలంలో నాయకులు, ప్రతినాయకులుగా మన […]
అదే జరిగితే చరణ్ కి భారీ బొక్క..ఎన్టీఆర్ కి బిగ్ రిలీఫ్..!!
ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో మరోసారి చరణ్ ని ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో చరణ్ ని సినిమాలపరంగా పర్సనల్ ఇష్యూస్ కారణంగా టార్గెట్ చేసి ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా మెగా వారసురాలు పుట్టిన తర్వాత మీడియా చేస్తున్న హంగామా చూసి ప్రపంచంలో ఇతగాడికి ఒక్కటే బిడ్డ పుట్టిందా? ఎందుకింత హంగామా చేస్తున్నారు అంటూ దారుణంగా ట్రోల్ […]
బాల్కనీలో — లేకుండా జాన్వీ కపూర్ బోల్డ్ షో.. ఇక కుర్రాళ్లకు దేత్తడే!
శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సినిమా ద్వారా కంటే స్కిన్ షో ద్వారానే ఎక్కువ పాపులర్ అయింది. కెరీర్ ఆరంభం నుంచి జాన్వీ ఖాతాలో ఇంతవరకు ఒక్క సరైన హిట్ కూడా పడలేదు. కానీ, ఇన్‌స్టాగ్రామ్ లో 22 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటేనే ఆమె ఏ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అన్నీ చూపించడంతో జాన్వీ ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా మరోసారి […]
`దేవర`లో ఎన్టీఆర్ భార్యగా బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి.. ఈ క్లారిటీ సరిపోతుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం `దేవర` మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్రమిది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న […]
ఎన్టీఆర్ కు ఉన్న నాలెడ్జ్ కూడా ఓం రౌత్‌కు లేదు.. మరోసారి `ఆదిపురుష్` డైరెక్టర్ పై నెటిజన్లు ఆగ్రహం!
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడుగా నటించారు. ఎన్నో అంచనాల నడుమ జూన్ 16న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. పైగా విడుదలైన నాటి నుంచి ఈ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఓం రౌత్ ను నెటిజన్లు ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. రామాయణంలోని ప్రధాన పాత్రలను […]
అందరి హీరోల ఫ్యాన్స్‌పై పవన్ గురి..ఓట్ల కోసమేనా?
ఈ మధ్య పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల అందరినీ తలుచుకుంటున్నారు. తనకు అందరూ ఇష్టమే అని…వారి అభిమానులు కూడా సినిమాల పరంగా తమ హీరోలని అభిమానించిన రాజకీయం పరంగా ఒక్కటి కావాలని రాష్ట్రం కోసం నిలబడాలని కోరుతున్నారు. ఇటీవల వారాహి యాత్రలో పవన్ పదే పదే తనకు జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, చిరంజీవి లతో పాటు పెద్ద హీరోలు తనకు ఇష్టమే అని..వారి ఫ్యాన్స్ రాజకీయంగా తనకు మద్ధతు […]
అభిమానులకు తారక్ మరో సర్ ప్రైజ్.. ఈసారి ఎవ్వరు ఊహించని విధంగా..!!
టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులను ఫైనలైజ్ చేస్తూ బిజీ బిజీగా షూటింగ్స్ లో గడుపుతున్నాడు. రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు అందుకున్న తారక్ ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవరా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . అంతేకాదు మృణాల్ ఠాకూర్ సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినపడుతున్నాయి. కాగా ఇలాంటి క్రమంలోనే […]