ఎన్టీఆర్ ను చూసైనా నేర్చుకో.. మ‌హేష్ బాబుపై నెటిజ‌న్లు మండిపాటు!?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుపై నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. అందుకు కార‌ణం లేక‌పోలేదు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు `గుంటూరు కారం` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శ్రీ‌లీల‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా ఎంపిక అయింది. అయితే రీసెంట్ గా పూజా హెగ్డే ఈ మూవీని త‌ప్పుకుంది. దాంతో `హిట్ 2` మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనాక్షి చైద‌రిని తీసుకున్నారు. అయితే ఈ సినిమాను […]

ఎన్టీఆర్ `దేవ‌ర‌`లో అల్లు అర్హ‌.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం `దేవ‌ర‌` అనే మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విల‌న్ గా అల‌రించ‌బోతున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. వ‌చ్చే ఏడాది […]

ఆ నెల రోజులు బాధ భ‌రించ‌లేక‌పోయా అంటూ వాపోయిన జాన్వీ .. కార‌ణం ఏంటంటే?

అల‌నాటి తార‌, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి-బాలీవుడ్ బ‌డా నిర్మాత బోనీ క‌పూర్ కుమార్తె జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్ లో ఇప్ప‌టికే అర డ‌జ‌న్ చిత్రాల్లో న‌టించిన ఈ మ‌ద్దుగుమ్మ‌కు ఇంత వ‌ర‌కు స‌రైన హిట్ ప‌డ‌లేదు. కానీ, సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో జాన్వీ కావాల్సినంత క్రేజ్ ను సంపాదించుకుంది. అన్న‌ట్లు త్వ‌ర‌లోనే ఈ అందాల సోయ‌గం తెలుగు తెర‌కు పరిచ‌యం కాబోతోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొరటాల శివ […]

బ‌న్నీ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` నుంచి తెలివిగా తప్పించుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ మూవీ ఇది. వక్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ న‌టించింది. అర్జున్ సర్జా, శరత్ కుమార్, రావు రమేశ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై లగడపాటి శిరీష, లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు మ‌రియు నాగ‌బాబు సంయుక్తంగా ఈ […]

ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే తారక్-చరణ్ కలిసి నటించాల్సిన సినిమా ఏంటో తెలుసా..? జస్ట్ మిస్..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో భళే సెట్ అవుతూ ఉంటాయి. అయితే ఒక్కసారి ఫిక్సయిన కొంబో మరోసారి ఫిక్స్ అవ్వాలంటే నానా దంటాలు పడుతూ ఉండాలి. అలాంటి ఒక క్రేజీ కాంబోనే తారక్ – చరణ్ . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలుగా పేరు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ – యంగ్ టైగర్ గా పాపులారిటీ దక్కించుకున్న తారక్.. రీసెంట్గా కలిసిన నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ . […]

బంపర్ ఆఫర్ కొట్టేసిన ఎన్టీఆర్ బామ్మర్ది.. హిట్ అయినట్టేనా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకరి తరువాత ఒకరు హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి భారీ పాపులారిటీ దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా భారీ గుర్తింపు సంపాదించుకున్న వారు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. మరొకవైపు వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చి చలామణి అవుతున్న వారు కూడా ఉన్నారు. ఇంకొంతమంది గ్లోబల్ స్టార్ లుగా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా తమ బంధువులను ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ […]

బావమరిది కోసం కత్తిలాంటి ఫిగర్ ని పట్టిన ఎన్టీఆర్ .. జాక్ పాట్ ఆఫర్ కొట్టాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కొత్తగా ఎంట్రీ ఇచ్చే హీరోల లిస్ట్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలను సపోర్ట్ గా తీసుకుంటూ ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు నితిన్. నితిన్ అంటే ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్న టాప్ హీరో కాదు.. కొత్తగా ఎంట్రీ ఇస్తున్నాడు . ఈ నితిన్ ఎవరో కాదు టాలీవుడ్ యంగ్ టైగర్ […]

త్వరలోనే సెట్స్ పైకి ఆర్ ఆర్ ఆర్ 2.. డైరెక్టర్ మాత్రం రాజమౌళి కాదు.. ఫ్యాన్స్ కి బిగ్ షాకిచ్చిన విజయేంద్రప్రసాద్ ..!!

టాలీవుడ్ దర్శకుధీరుడుగా పేరు సంపాదించుకున్న రాజమౌళి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఆర్ఆర్ఆర్ . కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసినా ఆస్కార్ అవార్డును తీసుకొచ్చింది ఈ సినిమానే కావడం గమనార్హం. కాగ ఇంతటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాకు సీక్వెల్ రావాలని ..ఎప్పటినుంచో అభిమానులు కోరుకుంటున్నారు . అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ 2 పై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ . ఆర్ ఆర్ ఆర్ […]

J.R ఎన్టీఆర్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇవే..!!

టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయాలను సైతం అందుకున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలు పడడమే కాకుండా ఫ్లాప్ సినిమాలను కూడా చవిచూశారు. ఇటీవలే RRR చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ .. ఎన్టీఆర్ కెరియర్లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేయడం జరిగింది. అందులో కొన్ని […]