యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఇది పేరు కాదు ఒక బ్రాండ్.. నటరత్న ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఎన్టీఆర్.. తన బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగులోనే యంగ్ టైగర్ గా తనకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. గొప్ప నటుడుగా, గొప్ప డాన్సర్ గా, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఎందరో కోట్లాదిమంది గుండెల్లో ముద్ర వేసుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ […]
Tag: NTR
దేవర సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ లో ఎన్టీఆర్.. ఇదే సినిమాకు హైలెట్..!!
ఎన్టీఆర్ RRR చిత్రంతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు సంపాదించారు.. దీంతో సినిమాల పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ..ఈ సినిమా పైన కూడా ఎన్టీఆర్ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇందులో హీరోయిన్ గా జాన్వి కపూర్.. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు సముద్రం […]
వాడితో అందుకే విడిపోయా.. ఫస్ట్ బ్రేకప్ పై జాన్వీ కపూర్ ఓపెన్ కామెంట్స్!
దివంగత నటి శ్రీదేవి తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అక్కర్లేదు. సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్స్ తోనే జాన్వీ ఎక్కువ పాపులర్ అయింది. భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది. త్వరలోనే `దేవర` మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది. మరోవైపు బాలీవుడ్ లోనూ హిట్లు, ఫ్లాపుతో సంబంధం […]
ఎన్టీఆర్ ఒడిలో కూర్చున్న ఆ కుర్రాడెవరో గెస్ చేయగలరా.. టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ హీరో!
పైన కనిపిస్తున్న ఫోటోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒడిలో కూర్చున్న ఆ కుర్రాడెవరో గెస్ చేయగలరా..? టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ హీరో. అమ్మాయిల క్రష్ అతను. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆపై హీరోగా మారాడు. ఇప్పటి వరకు ఈయన ఐదు సినిమాలు చేశాడు. అయితే అందులో ఒక్కటి మాత్రమే విజయం సాధించింది. ఈపాటికే ఆ హీరో ఎవరో అర్థమైపోయి ఉంటుంది. […]
తాత స్మారక నాణెం విడుదలకు వెళ్ళని ఎన్టీఆర్.. కారణం..?
దివంగత ముఖ్యమంత్రి టిడిపి పార్టీ అధినేత నటుడు నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఈ రోజున 100 రూపాయల నాణేని కేంద్రం ముద్రించి విడుదల చేయబోతున్నట్లు తెలియజేసింది. ఈ రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ,నందమూరి కుటుంబ సభ్యులను సైతం హాజరు కావడంతో పాటు దాదాపుగా 200 మంది అతిధులు దాకా […]
కేంద్ర ప్రభుత్వానికే చుక్కలు చూపించిన బాలయ్య చిత్రం..!!
టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన బాలయ్య మొదటి మూవీ ఏదైనా ప్రశ్నకు అభిమానులు వెంటనే తాతమ్మ కళాని సినిమాని చెబుతూ ఉంటారు.. బాలయ్య చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన తండ్రితో పాటు నటించి మంచి ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది.. ఈ సినిమా కమర్షియల్ గా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ బాలయ్య నటనకు మాత్రం ప్రశంసలు అందుకోవడం జరిగింది. 1974వ సంవత్సరంలో ఆగస్టు నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లో విడుదల […]
వరుసగా మూడు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు విడుదల.. ఫ్యాన్స్‌కు ఇక పండుగే..
చిన్న హీరోల సినిమాలను పక్కన పెడితే.. స్టార్ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు స్టార్ హీరోల సినిమాల గురించి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉంటారు. పెద్ద హీరోలకు ఉన్న క్రేజ్, వారి స్టార్ డమ్ కారణంగా వారి సినిమాలపై భారీ అంచనా ఉంటాయి. వీరి సినిమాలను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉంటారు. అలాగే తారాగణం కూడా పెద్ద సంఖ్యలో ఉంటుంది. సీనియర్ నటుటు కూడా […]
మేనల్లుడి పెళ్లిలో ఎన్టీఆర్ ధరంచిన ఆ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే చుక్కలు కనపడతాయి!
నందమూరి సుహాసిని, చుండ్రు శ్రీనివాస్ దంపతుల కుమారుడు హర్ష వివాహం ఆగస్టు 20వ తేదీన వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో సాయి గీతికతో హర్ష ఏడు అడుగులు వేశారు. నందమూరి కుటుంబసభ్యులందరూ ఈ వివాహ వేడుకలో సందడి చేశారు. అలాగే ఎంతో మంది సినీ, రాజకీయ ప్రములు సుహాసిని కుమారుడి పెళ్లికి హాజరు అయ్యారు. సొంత మేనల్లుడు కావడంతో.. నందమూరి కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ హర్ష […]
వెరీ ఇంట్రెస్టింగ్: NTR తో అనుష్క ఇప్పటి వరకు ఎందుకు కలిసి నటించలేదో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే ఇంట్రెస్టింగ్గా సెట్ అవుతుంటాయి. అయితే అలాంటి క్రేజీ కాంబో సెట్ అవ్వని జంటలు కూడా ఉన్నాయి . వాళ్లలో ఒకరే టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ – స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి . వీళ్ళిద్దరి కాంబోలో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ఫిలిం కూడా రాలేదు. కాగ ఎన్టీఆర్ అనుష్క నటించిన ఓ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించారు . అది కూడా […]









