స‌మ్మ‌ర్ లో స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్న ఎన్టీఆర్‌-అల్లు అర్జున్‌.. ఇక బాక్సాఫీస్ బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌మ్మ‌ర్ లో స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద నువ్వా-నేనా అంటూ త‌ల‌ప‌డబోతున్నారు. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `దేవ‌ర‌` సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాతో జాన్వీ క‌పూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విల‌న్ గా న‌టిస్తున్నాడు. శ‌ర‌వేగంగా […]

“దేవర సినిమా ఆఫర్ నాకే రావాలి అని అలా కూడా చేశా”..నిజం ఒప్పేసుకున్న జాన్వీ కపూర్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న దివంగత హీరోయిన్ శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీదేవి ఎన్నో సినిమాల్లో నటించి అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె మన మధ్య లేనప్పటికీ తన సినిమాల ద్వారా ఇంకా అభిమానుల చేత శభాష్ అనిపించుకున్న శ్రీదేవి కూతురు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ బ్యూటీ ఇప్పటివరకు సరైన హిట్ కొట్టలేదు . టాలీవుడ్ లోనూ జాన్వి […]

బాక్సాఫీస్ ని కుమ్మేసేందుకు వస్తున్న భారీ సినిమాలు..

ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ యాభై రోజులు యూఎస్ లో ఎంజాయ్ చేసి ఈ మధ్యే హైదరాబాద్ కి వచ్చాడు. ఇక సినిమా షూటింగ్స్ లో బిజీ కావాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘కల్కి 2898 ఏడి ‘ , ‘రాజా డీలక్స్ ‘, ‘సలార్ ‘ లాంటి సినిమాలు ఉన్నాయి. మొదట ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సినిమా కి సంబందించిన షెడ్యూల్ […]

టాలీవుడ్ హీరోల‌పై ఫీలింగ్స్ బ‌య‌ట‌పెట్టిన త‌మ‌న్నా.. ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల్లేదుగా!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఓవైపు భోళా శంక‌ర్ మ‌రోవైపు జైల‌ర్ ప్ర‌మోష‌న్స్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్ హీరోగా తెర‌కెక్కిస‌న జైల‌ర్ ఆగ‌స్టు 10న విడుద‌ల కాబోతుండ‌గా.. చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ రెండు చిత్రాల్లోనూ త‌మ‌న్నానే హీరోయిన్ గా చేసింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటూ రెండు సినిమాలను ప్ర‌మోట్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా భోళా శంకర్ సినిమా […]

ఎన్టీఆర్ సొంత గడ్డ..వైసీపీ అడ్డా..మళ్ళీ టీడీపీ అస్సామే.!

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు..దివంగత ఎన్టీఆర్ పుట్టిన వూరు నిమ్మకూరు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక నిమ్మకూరు ప్రస్తుతం పామర్రు నియోజకవర్గంలో ఉంది. అంతకముందు పామర్రు మండలం గుడివాడ నియోజకవర్గంలో ఉండేది. దీంతో అక్కడ ఎన్టీఆర్ పోటీ చేసి సత్తా చాటారు. తర్వాత టి‌డి‌పి హవా కొనసాగుతూ వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గుడివాడ అలాగే ఉంది..పామర్రు సెపరేట్ నియోజకవర్గంగా ఏర్పడింది. అయితే ఇలా ఎన్టీఆర్ సొంత గడ్డగా ఉన్న పామర్రులో టి‌డి‌పి ఇంతవరకు గెలవలేదు. 2009లో […]

దేవర నుంచి గూస్ బంప్స్ తెప్పిస్తున్న స్పెషల్ వీడియో..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం దేవర. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది.. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకున్న దేవర చిత్రం త్వరలోనే మూడవ షెడ్యూల్ కి సిద్ధంగా ఉంది.. దేవర చిత్రానికి సంబంధించి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. వచ్చే […]

దేవర చిత్రంతో కొరటాల శివ పాన్ ఇండియా డైరెక్టరెనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది..RRR చిత్రంతో పాన్ ఇండియా లేవల్లో మంచి పాపులారిటీ సంపాదించిన ఎన్టీఆర్ తన నటించిన టెంపర్ సినిమా నుంచి వరుసగా విజయాలను అందుకుంటూ ఉన్నారు. సరైన కథలను ఎంచుకుంటూ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నారు.. తాజాగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ […]

ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి పెళ్లి చీర ఖ‌రీదెంతో తెలిస్తే వారం రోజులు నిద్ర‌పోరు!

టాలీవుడ్ ల‌వబుల్ క‌పుల్స్ లిస్ట్ లో ఎన్టీఆర్‌-ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి జోడీ ఒక‌టి. ఇండ‌స్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని ప్ర‌ణ‌తిని ఎన్టీఆర్ 2011 మే 5వ తేదీన‌ వివాహం చేసుకున్నారు. వీరిది పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి. నార్నే శ్రీవివాస‌రావు కూతురే ల‌క్ష్మీ ప్ర‌ణతి. అప్ప‌ట్లో వీరి వివాహం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. ఎన్టీఆర్‌-ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి పెళ్లి బ‌డ్జెట్ దాదాపు వంద కోట్లు ఉంటుంద‌ట‌. అలాగే రూ. 18 కోట్లు ఖ‌ర్చు చేసి పెళ్లి మండ‌పాన్ని నిర్మించార‌ట‌. అప్ప‌ట్లో […]

జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి ప్రాణహాని ఉందా.. శ్రీ రెడ్డి కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ లో నటి శ్రీరెడ్డి ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు మీద కాంట్రవర్షియల్ కామెంట్లు చేస్తూనే ఉంటుంది.. ముఖ్యంగా చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కూడా అప్పుడప్పుడు తిడుతూ ఉంటుంది.. అలాగే టిడిపి పార్టీని కూడా సమయం దొరికినప్పుడల్లా పలు రకాల కామెంట్లను చేస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి..అప్పుడప్పుడు పలు రకాల హీరోయిన్ల పైన కూడా కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఈమె చేసే కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా […]